Postal Jobs: పోస్టల్ కొలువులు వచ్చేశాయి.. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ జారీ..
గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ జారీ.. మొత్తం ఖాళీలు(Total Vacancies):: 3364 posts వయస్సు(Age).. ఈ ఉద్యోగానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు(Eligible). అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై(Passing) ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, బోర్డులు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ను(Computer corse certificate) కలిగి ఉండాలి. కనీసం 60 రోజుల … Read more