Army Recruitment Rally: హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Recruitment Rally: హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2021

విద్యార్హతలు:

  • సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు తప్పనిసరి.
  • సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత.
  • సోల్జర్ Clk/SKT పోస్టులకు 10+2 లేదా ఇంటర్మీడియట్ 50 శాతం మార్కలతో ఉత్తీర్ణత.
  • సోల్జర్ టెక్ (AE) పోస్టులకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 ఉత్తీర్ణత ఉండాలి.

సోల్జ‌ర్ – టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ (ఏవియేష‌న్‌/ అమ్యూనిష‌న్ ఎగ్జామిన‌ర్‌), సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్, సోల్జ‌ర్ – జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ – ట్ర‌డ్స్‌మెన్‌,

సోల్జ‌ర్ – క్ల‌ర్క్‌/ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌ దరఖాస్తులు కోరుతున్నారు.

ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌,

మెడిక‌ల్‌, ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

2021 మార్చి 05 నుంచి మార్చి 24 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.

. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో
 రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ
 జనవరి 19న ప్రారంభమైంది.

అప్లై చేయడానికి ఫిబ్రవరి 17 చివరి తేదీ

Notification Link :: Click Here

Full details Video LINK:: Click Here  

To Subscribe Youtube Channel Click Here
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

For GS/GA Free Online Tests ::Click Here

For Free English Tests ::Click Here

For Free NTPC PREVIOUS PAPERS ::Click Here

For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here

For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here

Please share this Test With Your Friends….

Leave a Comment