Panchayat Secretary Navaratnalu Important Bits With Answers 2019 | పంచాయితీ సెక్రెటరీ నవరత్నాలలో అతి ముఖ్యమైన ప్రశ్నలు

1.ఆంధ్ర ప్రదేశ్ అమలు చేస్తున్న నవరత్నాలలో ఎన్ని పథకాలు ఉన్నాయి?

A.8

B.7

C.6

D.9 ( ans)

2.క్రింద ఇవ్వబడిన వాటిలో నవరత్నాలలో లేనిది ఏది?

A.జలయఝ్నం

B.పెన్హన్ల పెంపు

C.ఆరోగ్యశ్రీ

D.శిశు సంక్షేమం ( ans)

3.క్రింద ఇవ్వబడిన వాటిలో నవరత్నాలలో లేనిది ఏది?

A.మద్యపాన నిషేధం

B.అమ్మ ఒడి

C.వై.ఎస్.ఆర్ ఆసరా

D.మురివాడల నిర్మూలన ( ans)

4.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వై.ఎస్.ఆర్ రైతు భరోసా పథకం ఎప్పటి నుండి అమలు చేయడం జరుగుతుంది?

A.October 15 2019 ( ans)

B.October 17 2019

C.October 18 2019

D.October 19 2019.

5.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను ప్రారంభించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు?

A.చంద్రబాబు నాయుడు

B.కె.చంద్రశేఖరరావు

C.జగన్ మోహన్ రెడ్డి

D.రాజ శేఖర రెడ్డి ( ans)

6.సాగు నీటి కొరకు రైతులకు ఎంత సబ్సిడీతో రైతులకు సాగు నీటి బోర్లను ఏర్పాటు చేయనున్నారు

A.70% సబ్సిడీ తో

B.100% సబ్సిడీ తో ఉచితంగా ( ans)

C.80%సబ్సిడీ తో

D.75% సబ్సిడీ తో

7.కరువు తుఫాన్లు వంటి ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినపుడు రైతులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిధి ఏది?

A.రైతు సేవా కార్యక్రమం

B.రైతు భరోసా

C.ప్రక్రుతి వైపరిత్యాల నిధి (ans)

D.వైపరిత్యాల సహాయక నిధి

8.ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకంలో నిరుపేద విద్యార్దులకు ఎంత మొత్తంలో ప్రభుత్వం ఫీజు చెల్లించనుంది?

A.30,000

B.పూర్తి ఫీజు మొత్తం ( ans)

C.35,000

D.60,000.

9.ఏ వ్యాధి గ్రస్తులకు పెన్షన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది?

A.కిడ్నీ మరియు థలసేమియా ( ans)

B.గుండె జబ్బు

C.కిడ్నీ రోగులకు

D.ఎయిడ్స్ రోగులకు

10.అమ్మ ఒడి పథకం ఎప్పటి నుండి అమలు లోకి రానుంది?

A.JAN 26 2019-07-30 ( ans)

B.OCT 2 2019

C.SEPT 5 2019

D.JAN 5 2019

11.ఏ పాఠ శాలలో చదువుతున్న పిల్లలకు మాత్రమే అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది?

A.గవర్నమెంట్ పాఠశాల

B.ప్రైవేట్ పాఠశాల

C.ఏ పాఠశాలలో చదివినా ( ans)

D.గురుకుల పాఠశాల

 

Free Panchayat Secretary Online Mock Exam Test in Telugu … Andhra Pradesh Flagship Program APPSC Panchayat Secretary Practice Bits

మరిన్ని మోడల్ పేపర్స్ కి AND ONLINE EXAMS క్లిక్ చెయ్యండి Clik here

Leave a Comment