How to Check PM Kisan Samman Nidhi Status, Updated Beneficiary List@ pmkisan.gov.in

How to Check PM Kisan Samman Nidhi Status, Updated Beneficiary 9th List@ pmkisan.gov.in

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan 9th Installment STATUS )

2021 జాబితాను  అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు  తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 202 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ లిస్ట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో సులభంగానే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు రూ.6,000 వస్తాయో రావో తెలుసుకోవచ్చు.

మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?::CLICK HERE

పీఎం కిసాన్ స్కీమ్ లిస్ట్‌లో  మీ పేరు ఉందో లేదో చూడటానికి pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది.

You should go to pmkisan.gov.in site to see if your name is on the PM Kisan Scheme List. After opening the website, go to the menu bar. Click on Farmers Corner. Then click on the Beneficiary List. Now we need to enter the State Name, District, Block and Village Names. Then click on Get Report. The longer your information comes. The name of everyone who qualifies will be on the list.

 సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు ఇచ్చే  లిస్టు వచ్చినది ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి జిల్లా వారిగా click here

మొబైల్ లేదా ఆధార్ ద్వారా చెక్ చేసుకోండి  :: CLICK HERE

Process to check PM Kisan Samman Nidhi 2021 Status through Mobile App:

1. To check PM Kisan Samman Nidhi 2021 Status, just open the app in your phone and then click on Beneficiary status.
2. After that select ID type i.e. your Aadhaar number or Mobile number or Account number.
3. Now Enter  the value/number properly and click on get details.
4. Your PM Kisan PM Kisan Samman Nidhi 2021 Status will come on the mobile screen.

Leave a Comment