భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్(ఏఈసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
పోస్టులు: పీఆర్‌టీ, టీజీటీ.
సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సైన్స్ తదితరాలు.
పీఆర్‌టీ: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడీయట్, డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ డిగ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఎడ్యుకేషన్, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)లో పేపర్-1 ఉత్తీర్ణత.
- వయసు: 30 ఏళ్లు మించకూడదు.
- జీతభత్యాలు: నెలకు రూ.21250 వరకు చెల్లిస్తారు.
టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ‌్రాడ్యుయేషన్, బీఈడీ, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)లో పేపర్-1 ఉత్తీర్ణత.
- వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- జీతభత్యాలు: నెలకు రూ.26250 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వేదిక: సెక్యూరిటీ కార్యాలయం, డీఏఈ కాలనీ, డీ-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: సెక్యూరిటీ కార్యాలయం, డీఏఈ కాలనీ, డీ-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్.
రాత పరీక్ష తేది: 16, 17.07.2021.
To Subscribe Youtube Channel | Click Here |
To Join Whatsapp | Click Here |
To Join Telegram Channel | Click Here |
మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?::click here
For GS/GA Free Online Tests ::Click Here
For Free English Tests ::Click Here
For Free NTPC PREVIOUS PAPERS ::Click Here
For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here
For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here
Please share this Test With Your Friends….