గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ జారీ..
మొత్తం ఖాళీలు(Total Vacancies):: 3364 posts
వయస్సు(Age)..
ఈ ఉద్యోగానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు(Eligible). అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై(Passing) ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, బోర్డులు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ను(Computer corse certificate) కలిగి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణ కోర్సు(Training Course)ను కలిగి ఉండే బేసిక్ కంప్యూటర్ కోర్సుకు చెందిన ధ్రువపత్రం సమర్పించాలి.
ఎలాంటి పరిక్ష లేదు ..మార్కుల ఆధారంగా జాబు …ఫుల్ వీడియో లింక్ కింద్ర ఇవ్వబడింది ..
అప్లికేషన్ ఫీజు(Application fee)..
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు(Application fee)గా రూ.100లు చెల్లించాలి. మహిళలకు, ట్రాన్స్ మహిళా అభ్యర్థులకు, SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు(Fee Exempted) ఉంది.
GDS IMP DATES
Application Start date::27.01.2021
Application last date::6.02.2021
AP Notification link :: Click Here
AP GDS Full Details video :: Click Here
TS Notification link :: Click Here
TS GDS Full Details video :: Click Here
Official Website :: Click Here
To Subscribe Youtube Channel | Click Here |
To Join Whatsapp | Click Here |
To Join Telegram Channel | Click Here |
For Free NTPC PREVIOUS PAPERS ::Click Here
For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here
For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here
For Free Online Tests ::Click Here
Please share this Test With Your Friends….