ఢిల్లీ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఢిల్లీ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Jobs Images
వివ‌రాలు…..
ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్‌(ఎల‌క్ట్రిక‌ల్‌): 01
అర్హ‌త‌:
డిగ్రీ ఇన్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కూడ‌దుఅసిస్టెంట్ ఇంజ‌నీర్‌(ఏసీ): 01
అర్హ‌త‌:
డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 1100, ఎస్సీ, ఎస్టీల‌కు ఎటువంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.dsci.nic.in/career.html

Leave a Comment