Yearly Current Affairs 2019 PDF In Telugu

Yearly Current Affairs 2019 PDF

Andrapradesh,Telangana  Yearly Current Affairs 2019 pdf తెలంగాణ మరియూ ఆంధ్రప్రదేశ్ లో  గ్రూప్స్ , డిఎస్సి , SI మరియు CONISTABLE మరియు APPSC ఇలా అన్నీ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు త్వరలోనే రాబోతున్నాయ్.

 

అయితే మీరు గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ ధ్యేయం అయితే ఈ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏ ఏ అంశాలు చదవాలి ? కరెంట్ అఫ్ఫైర్స్ ARITHMETIC మరియు రీజనింగ్  , భారతదేశ చరిత్ర , పొలిటీ. ఎకానమీ , జనరల్ సైన్స్ , ఇంగ్షీషు గ్రామర్ వంటి సబ్జెక్టు లు పై ముఖ్యమైన బిట్స్ & టాపిక్స్ ఇవన్నీ  మనకి  వీక్లీ MAGAZINES వేయడం జరుగుతుంది ఇవి మీ ప్రీపరేషన్  చాలా బాగా ఉపయోగపడతాయి కావున ప్రతీ బుధవారం మనకి PRAJNA MAGAZINE విడుదల అవుతుంది . అందులో  ప్రస్తుతం జాబ్ NOTIFICATION వివరాలు మరియు త్వరలో రాబోయే అన్నీ పోటీ పరిక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ?  రైల్వే గ్రూప్ డి & NTPC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా ప్రతీ వారం  జనరల్ నాలెడ్జ్ టాపిక్ వారీగా ముఖ్యమైన బిట్స్ అందించబడును.

 

రైల్వే APPSC డిఎస్సి మొదలైన అన్ని పోటీ పరీక్షల మోడల్ పేపర్లు మరియు MONTHLY కరెంట్ అఫైర్స్ బిట్స్ అదే విధంగా పోటీపరీక్షలకు PREAPARATION  టిప్స్ ఇవన్నీ ఇలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి నిరుద్యోగికి ఉపయోగపడేలా  ప్రతి వారం ఈ  MAGAZINE లో ప్రచురించడం జరుగుతుంది మొత్తంగా ఇలా విడుదల చేసిన MAGAZINES  మీకు ఒక పిడిఎఫ్ ఫైల్ లో రూపొందించి మన వెబ్సైట్ ద్వారా ప్రతి నిరుద్యోగ యువతకు అందిస్తున్నాం డైలీ ఎడ్యుకేషన్ పేపర్లు అన్ని కలిపి ఒక్క పిడిఎఫ్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి రోజూ వారీగా మరియు నెలల వారీగా కూడా మీరు క్రింద ఇవ్వబడిన లింక్ ని  క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు

click here to download year  pdf

దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు [Sassy_Social_Share]

for daily current affairs tests ::click here

టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి….కాబట్టి మన TELEGRAM  గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS  అందుబాటులో ఉండటం జరుగుతుంది.. RAILWAY EXAMS ప్రిపేరయ్యే అభ్యర్థులు కొరకు మన ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా ప్రతి రోజూ ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడతాయిరైల్వే exams కావలసినటువంటి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మొదలైనవి మన telegram లో ఉచితంగా అందించబడతాయి

టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు.

Click Here TO WRITE ALL TESTS

Click Here TO Join Our TELEGRAM

Leave a Comment