SSC Recruitment 2019 – Apply Online for 1350 Selection Posts (Phase-VII)

ఎస్‌ఎస్‌సీ – 1350 సెలక్షన్‌ పోస్టులు

వివిధ కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 1350 పోస్టులు: ఎంటీఎస్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రిజర్వేషన్‌ అసిస్టెంట్‌, మెకానిక్‌ తదితరాలు. అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యార్హతలు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

Fee: Rs. 100/-

For Women/ SC/ ST/ PWD/ Ex Serviceman Candidates: Nill పరీక్ష తేదీలు: అక్టోబరు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31 ఫీజు చెల్లించడానికి చివరితేది: సెప్టెంబరు 4 వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

click here for notification

 

10th ,ఇంటర్ ,డిగ్రీ ,బీటెక్ ,ఐటిఐ ,మొదలగు జాబ్స్ వివరాలు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే  మన Telegram లో ఉచితంగా అందించబడతాయి

Click Here TO Join Our TELEGRAM టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు.    

Leave a Comment