WHO IS WHO 2019

APRIL-2019 UPDATED PDF link in the last…

1.ప్రస్తుత భారత ప్రధాని = నరేంద్ర మోడీ

2. ప్రస్తుత భారత రాష్ట్రపతి = రామ్ నాథ్ కొవిండ్

3. ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి = వెంకయ్యనాయుడు

4.ప్రస్తుత 46 వ భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి = జస్టిస్ రంజన్ గోగోయ్.(2018 అక్టోబర్ 3 నుంచి)

5. NITI  Aayog చైర్మన్ = నరేంద్ర మోడీ

6. NITI Aayog వైస్ చైర్మన్ = రాజీవ్ కుమార్

7. చీఫ్ అఫ్ ఆర్మీ స్టాఫ్ = బిపిన్ రావత్,

8. చీఫ్ అఫ్ ఎయిర్ స్టాఫ్ = భీ.ఏస్. దనోవా,

9.చీఫ్ అఫ్ నావల్ స్టాఫ్ = సునీల్ లాంబా.(2016 మే 31 నుండి )

10.MM 12 వ చీఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ — పి.స్.రాజేశ్వర్

11.  రాజ్యసభ చైర్మన్ = యం. వెంకయ్యనాయుడు

12. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ = హరివంశ నారాయ్ సింగ్ (2018 ఆగష్టు 10 నుంచి )

13…16 వ లోకసభ స్పీకర్ = సుమీత్రా మహాజన్

14.. లోకసభ డిప్యూటీ స్పీకర్ =తంభి దొరై

15 ..ప్రధానమంత్రి ముఖ్య కార్య దర్శి = నృపైంధ్ర మీశ్రా

16.. NSA (జాతీయ భద్రతా సలాహదారు) — అజిత్ కుమార్ దోవల్

17 …క్యాబినేట్ సెక్రటరీ —జనరల్ — ప్రదీప్ కుమార్ సినాహ్హా

18. .లోకసభ సెక్రటరీ జనరల్ = “స్నేహలతా శ్రీవాస్తవ”.

19. రాజ్యసభ సెక్రటరీ జనరల్ = “దేశ దీపక్ వర్మ”.

20. 15 వ ఆటార్ని జనరల్ అఫ్ ఇండియా (A.G) = “K.K. వేణుగోపాల్ “.

21. సోలిసిటర్ జనరల్ అఫ్ ఇండియా = “తుషార్ మెహతా” (2018 అక్టోబర్ 11 నుంచి)

22. CAG (కంప్రొలర్ అండ్ ఆడిటిర్).= “రాజీవ్ మహర్షి “,

23. 21 వ న్యాయ కమిషన్ చైర్మన్ = “బల్బీర్ సింగ్ చౌహన్”.

24. 14 వ ఆర్థిక సంఘం చైర్మన్ = ” Y. V. రెడ్డి “.

25… 15 వ ఆర్థిక సంఘం చైర్మన్  = నందకిషోర్ సింగ్

26. 7 వ వేతన సంఘం చైర్మన్ = ” జస్టిస్ అశోక్ కుమార్ మాతూర్””

27.జతీయ వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ = “యం.స్. స్వామినాధన్”,

28. UNO భారత శాశ్వత రాయబారీ = “రాజీవ్ కుమార్ చందర్”,

29…. భారత విదేశాంగ శాఖ– కార్యదర్శి —- విజయ్ కేశవ్ గోకులే

30.SEBI చైర్మన్ = “అజయ్ త్యాగి”.

31. NALCO చైర్మన్ & మేనేజ్ఇంగ్ డైరెక్టర్ = “తపన్ కుమార్ చందా”

32. NASSCOM  చైర్మన్ = “దేవయాని ఘోస్”.

33. TRAI చైర్మన్ = “Ram Sewak Sharma”

34. NABARD చైర్మన్ = “హర్ష కుమార్ భనావ్వాల”.

35. సెంట్రల్ వాటర్ కమిషన్.చైర్మన్ = “S.మాసూడ్  హుస్సేన్

36. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)చైర్మన్ = “ఆసిమ్ కురానా”,

37. కేంద్ర ప్రధాన సమాచార కమిషన్ (CIC) = “Shri Sudhir Bhargava “

38….నేషనల్ కమిషన్ ఫర్ మైనారీటీస్ చైర్మన్ — గయా రుల్ హసన,

39. నేషనల్ కమిషన్ ఫర్ S.T.చైర్మన్ = “నందకుమార్ సాయి”

40. నేషనల్ కమిషన్ S.C చైర్మన్ = “రామ్ శంకర్ కటారీయా”

41. నేషనల్ హ్యూమన్ రైట్స్ (NHRC) కమిషన్  చైర్మన్ = “H.L.దత్తు””

42… నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ =–సుత్తి నారాయణ్ కక్కర్

43…. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ (చైర్ పర్సన్) — “రేఖా శర్మ”,

44.  NGT  చైర్మన్ =–“ఆదర్శకుమార్ గొయ్ ల్” 

45….ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్.డైరెక్టర్ జనరల్ =–“సౌమ్య స్వామినాధన్”.

46.UPSC చైర్మన్ = “అరవింద్ సక్సనా””.(2018 జూన్ 20 నుంచి )

47. U.G.C.చైర్మన్ = “డి.పి.సింగ్ “, NCERT డైరెక్టర్ జనరల్ = “డా..హుషి కేస్ సేనాపతి”

48. PCI (ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా) చైర్మన్ = “చంద్రమౌళి కుమార్ ప్రసాద్”.

49.  PTI  (ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా) చైర్మన్ = “N.రవి “.

50. రైల్వే బోర్డు. చైర్మన్ = వినోద్ కుమార్ యాదవ్  “,

51. సెంట్రల్ విజిల్ న్స్ కమిషన్ చైర్మన్ = “k.V.చౌదరి”

52. RAW (రీసెర్చ్ అండ్ ఆనాసిస్ వింగ్) డైరెక్టర్ = “అనిల్ దస్మానా”.

53. IB (ఇంటెలిజెస్సి బూరో ) డైరెక్టర్ జనరల్ = “రాజీవ్ జైన్”

54.  NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) డైరెక్టర్ జనరల్ = “యోగిష చందర్ మోడీ”

55….NSG. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) డైరెక్టర్- జనరల్– — సుదీర్.. లఖాకీయా.

56.  B. S. F డైరెక్టర్ జనరల్ — రజినీకాంత్.. మీశ్రా.(2018 సెప్టెంబర్ 27 నుంచి)

57. SSB డైరెక్టర్ జనరల్  = “S.S. డేస్వాల్ “

58.  C. R. P. F. డైరెక్టర్ జనరల్ = “రాజీవ్ రాయ్ భటాన్నాగర్

59. I. T. B. P డైరెక్టర్ జనరల్ = “S. S దేస్వాల్ “

60. IRDAI చైర్మన్ = “సుభాష్ చంద్ర కుంతియా”.

61.  BARC డైరెక్టర్ = “AJIT KUMAR MAHENTHE  “.

62. D. R. D. O డైరెక్టర్ జనరల్  = “G.సతీష్ రెడ్డి”

63.  C. S. I. R. డైరెక్టర్ జనరల్ = “SHEKAR C, MANDEW”.

64.  ISRO చైర్మన్ = “K.శివన్ “

65.  AEC. ( ఆటామీకే ఎనర్జీ కమిషన్) చైర్మన్ = K.N VYAS

66.AERB (ఆటామీకీ ఎనర్జీ రెగ్యులర్ టీరీ బోర్డు ) చైర్మన్ = S A.భర ద్వాజ్

67.  HAL చైర్మన్ = “R.మాధవన్ “.(2018 సెప్టెంబర్ 1 నుంచి )

68.  పేమెంట్ కౌన్సిల్ అఫ్ ఇండియా చైర్మన్ = విశ్వాస్ పటేల్ (2018 జులై 5 నుంచి )

69. ఇండియన్ కౌన్సిల్ అఫ్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ = T. C. A రాఘవన్ (2018 జులై  13 నుంచి

70.  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ = సునీల్ ఆరోరా (2018 డిసెంబర్ 2 నుంచి)

71. 25 వ RBI గవర్నిర్ = శక్తి కాంత దాస్.(2018 డిసెంబర్ 12 నుంచి )

72. FICCI  ప్రెసిడెంట్ = సందిప్ సోమాయ్ (2018 డిసెంబర్ 17 నుంచి)

74.  ASSOCHAM = “బాలకృష్ణ గొయ్ంకా”

75.  కంపిటేషన్ కమిషన్ అఫ్ ఇండియా (CCI) చైర్మన్ = అశోక్ కుమార్ గుప్తా .

76.  FCI సీఎండీ =” D.V  ప్రసాద్”.(2018డిసెంబర్ 21 నుంచి)

77. C. B. I  అదనపు డైరెక్టర్ జనరల్ = RAJIV KIUMAR SHUKLA

 78.  అదనపు సోలిసిటీర్ జనరల్ అఫ్ ఇండియా = SATYA PAL JAIN

 79.  కేంద్ర ద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు. = కృష్ణ మూర్తి సుబ్రహ్మణ్యయ్ న్ “”(2018 డిసెంబర్ 7 నుంచి).

80. దక్షిణ మధ్య రైల్వే G.M =  గజనన్ మాల్యా.

81…. నేషనల్ డైరీ డెవలప్MENTబోర్డు చైర్మన్ — “దిలీప్ రతో”

 

Click Here TO download WHO IS WHO 2019 PDF

TO GET DAILY CURRENT AFFAIRS TESTS IN YOUR MOBILE మన TELEGRAM  గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS  అందుబాటులో ఉండటం జరుగుతుంది..

టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి..

టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు.

Click Here TO Join Our TELEGRAM

Click Here For TEST-1

Click Here For TEST-2

Click Here For TEST-3

Leave a Comment