BEFORE START EXAM READ ALL INSTRUCTIONS
1.CLICK ON TEST TEST BELOW 2.READ QUESTIONS AND ALL OPTIONS AND SELECT YOUR ANSWERS 3.AFTER EVERY QUESTIONS CLICK ON📕📕 ‘‘NEXT” 4.AFTER EVERY EXAM CLICK ON ‘📕📕’FINISH TEST” 5.AFTER COMPLETION OF YOUR EXAM TO KNOW RIGHT ANSWERS CLICK ON ”VIEW QUESTIONS”rrb group d/NTPC /JE online practice test-64 in telugu👇
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Average score |
|
Your score |
|
Categories
- General Awereness 0%
- Mathematics Reasoning 0%
-
THANK YOU
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
1 pointsCategory: General Awerenessసముద్రంలో భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకా విన్యాసాలు పేరు ?
-
Question 2 of 100
2. Question
1 pointsCategory: General AwerenessONE-DAY క్రికెట్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్ ఎవరు ?
-
Question 3 of 100
3. Question
1 pointsCategory: General Awereness.కింది వాటిని జతపరచండి
1. కణ సిద్ధాంతం ఎ. మాక్స్ ప్లాంక్
2. తరంగ సిద్ధాంతం బి. న్యూటన్
3. క్వాంటం సిద్ధాంతం సి. హెగెన్స్
4. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం డి. మాక్స్ వెల్ -
Question 4 of 100
4. Question
1 pointsCategory: General Awereness60 KG ద్రవ్యరాశి గల వస్తువు భారం చంద్రునిపై ఎంత ?
-
Question 5 of 100
5. Question
1 pointsCategory: General Awereness. మౌర్య వంశ రాజులల్లో చివరి రాజు ..?
-
Question 6 of 100
6. Question
1 pointsCategory: General Awerenessమనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది.?
-
Question 7 of 100
7. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
ఎ) ఎలక్ట్రాన్ 1)గోల్డ్ స్టీన్
బి) ప్రోటాన్ 2)జేమ్స్ చాడ్విక్
సి) న్యూట్రాన్ 3) J.J.థామ్సన్
డి) X-RAY 4)రాంట్ జెన్ -
Question 8 of 100
8. Question
1 pointsCategory: General Awerenessప్రయోగ శాల లో పరికరాల తయారీకి ఉపయోగించే గాజు ?
-
Question 9 of 100
9. Question
1 pointsCategory: General Awerenessక్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది..?
-
Question 10 of 100
10. Question
1 pointsCategory: General Awerenessఏ రైల్వే స్టేషన్ పేరును దీన్‌దయాల్ ఉపాధ్యాయ స్టేషన్‌గా మార్చారు?
-
Question 11 of 100
11. Question
1 pointsCategory: General Awerenessక్రింది రచనలను జతపరచండి
పి. చాణిక్యుడు 1. అష్టాధ్యాయి
క్యూ. పాణిని 2. చరకాసంహిత
ఆర్.చరకుడు 3. అర్థశాస్త్రం -
Question 12 of 100
12. Question
1 pointsCategory: General Awerenessభారతదేశంపై ముస్లిం దండయాత్రకు చిహ్నంగా కుతుబ్ మినార్ నిర్మాణంను ప్రారంభించింది ఎవరు ?
-
Question 13 of 100
13. Question
1 pointsCategory: General Awerenessమొట్టమొదటి గుండె మార్పిడి చేసిన శాస్త్రవేత్త..?
-
Question 14 of 100
14. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
ఎ) అజంతా గుహలు 1)బీహార్
బి) కోణార్క్ సూర్య దేవాలయం 2)మధ్య ప్రదేశ్
సి)మహాబోధి టెంపుల్ 3) ఒడిశా
డి) ఖజరహో టెంపుల్ 4) మహారాష్ట్ర -
Question 15 of 100
15. Question
1 pointsCategory: General Awereness20m/s తోలి వేగంతో పైకి విసిరినా వస్తువు చేరే గరిష్ట ఎత్తు ?(g=10m/s)
-
Question 16 of 100
16. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిలో గాలి ద్వారా వ్యాపించని వ్యాధి ?
1.జలుబు
2.మాశుచి
3.తట్టు
4.కలరా -
Question 17 of 100
17. Question
1 pointsCategory: General Awerenessడాక్ వర్త్ లూయీస్ అనే పదం ఏ ఆటకు సంభందించినది ?
1.హాకీ
2.క్రికెట్
3.గోల్ఫ్
4.కబడ్డీ -
Question 18 of 100
18. Question
1 pointsCategory: General Awerenessభూమికి అడ్డంగా గీయబడిన మొత్తం అక్షాOశాలు సంఖ్య ?
1.180
2.181
3.361
4.360 -
Question 19 of 100
19. Question
1 pointsCategory: General Awereness. మోహిని అట్టం ఏ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ?
1.కేరళ
2.మధ్యప్రదేశ్
3.తమిళనాడు
4.కర్ణాటక -
Question 20 of 100
20. Question
1 pointsCategory: General Awereness. కింది వాటిని CAPITALS జతపరచండి
ఎ) ఆస్ట్రేలియా 1.బ్యూనస్ఏఈ ర్స్
బి) అర్జెంటీనా 2. స్టాక్ హోమ్
సి) స్వీడన్ 3. బోగట్టా
డి) కొలంబియా 4. కన్ బెర్రా -
Question 21 of 100
21. Question
1 pointsCategory: General Awerenessసరస్వతీ సమ్మాన్-2018 పురస్కారం ఎవరికీ లభించింది ?
A) కృష్ణ సోబతి
B) కె.చెన్నకేశవరావు
C) కె. శివారెడ్డి
D) ఎవరు కాదు -
Question 22 of 100
22. Question
1 pointsCategory: General Awereness‘బ్లాక్‌హోల్ కాయిన్స్ ;అనే COINS ను ఏ శాస్తవేత్త కు గుర్తుగా విడుదల చేశారు ?
-
Question 23 of 100
23. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాని లో పద్మ విభూషణ్ -2019 అవార్డ్ పొందని వారు ?
-
Question 24 of 100
24. Question
1 pointsCategory: General Awerenessడయాలసిస్ దేని నివారణ కొరకు వాడతారు..?
-
Question 25 of 100
25. Question
1 pointsCategory: General Awerenessమార్చి 23 – మే 12 మధ్య జరిగిన ఐపీఎల్ – 12 టోర్న మెంట్‌కు సంబంధించి కింది జతలలో సరికానిది ఏది?
ఎ) ఆరెంజ్ క్యాప్ – డేవిడ్ వార్నర్
బి) పర్పుల్ క్యాప్ – రషీద్ ఖాన్
సి) రన్నరప్ – చెన్నై
డి) ఫెయిర్ ప్లే అవార్డ్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ -
Question 26 of 100
26. Question
1 pointsCategory: General Awerenessగ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 80
2) 72
3) 65
4) 44 -
Question 27 of 100
27. Question
1 pointsCategory: General Awerenessమానవునిలో ఫలదీకరణ జరుగు ప్రదేశం
1. స్త్రీ బీజకోశాలు
2. ఫెలోపియన్ నాళం
3. గర్భాశయ కుడ్యం
4. కార్పస్ ల్యుటియం -
Question 28 of 100
28. Question
1 pointsCategory: General Awerenessకేంద్రమంత్రి పదవులు వారి శాఖలను జతపర్చండి
1. హోం శాఖ ఎ. నిర్మలా సీతారామన్
2. రక్షణ శాఖ బి. పీయుష్ గోయల్
3. ఆర్థిక శాఖ సి. అమిత్ షా
4. రైల్వే శాఖ డి. రాజ్‌నాథ్ సింగ్ -
Question 29 of 100
29. Question
1 pointsCategory: General Awerenessనీటిపై నూనె పోసినప్పుడు రంగురంగులుగా కనిపించడానికి కారణం
A) కాంతి వ్యతికరణం
B) కాంతి ధ్రువణం
C) కాంతి పరావర్తనం
D) ఏదీకాదు -
Question 30 of 100
30. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
ఎ)వరల్డ్ హెల్త్ డే 1. అక్టోబర్ 24
బి) ఐక్యరాజ్యసమితి దినోత్సవం 2. ఆగష్టు 29
సి) జాతీయ క్రీడా దినోత్సవం 3. ఏప్రిల్ 7
డి) జాతీయ యువజన దినోత్సవం 4. జనవరి 12 -
Question 31 of 100
31. Question
1 pointsCategory: General Awereness. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. థ్రాంబోప్లాస్టిన్ ఎ. శోషరస గ్రంథులు, ప్లీహం
2. మోనోసైట్స్ బి. అతిపెద్ద తెల్లరక్తకణాలు
3. సూక్ష్మరక్షకభటులు సి. న్యూట్రోఫిల్స్
4. తెల్లరక్తకణాలు డి. రక్తఫలకికలు
5. హీమోఫీలియా ఇ. రక్తస్కంధనకారకలోపం వల్ల వచ్చేది -
Question 32 of 100
32. Question
1 pointsCategory: General Awerenessఅయోధ్య ఏ నది ఒడ్డున ఉంది..?
1. సరయు నది
2. గోదావరి నది
3. పెన్నా నది
4. పైవేవీ కాదు -
Question 33 of 100
33. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
ఎ)లాఫింగ్ గ్యాస్ 1) HCL+HNO3
బి)ఆక్వరిజియా 2)D20
సి) సాధారణ ఉప్పు 3)నైట్రస్ అక్సయిడ్
డి) భారజలం 4)Nacl -
Question 34 of 100
34. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిలో సింధూ ప్రజలకు తెలియని లోహం ఏది?
A.) రాగి
B.) వెండి
C.) బంగారం
D.) ఇనుము -
Question 35 of 100
35. Question
1 pointsCategory: General Awerenessజతపర్చండి?
ఎ) ఫాంటోథినిక్ ఆమ్లం 1) బి5
బి) ఫరిడాక్సిన్ 2) బి6
సి) నియాసిన్ 3) బి3
డి) థయామిన్ 4) బి1 -
Question 36 of 100
36. Question
1 pointsCategory: General Awerenessశరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలను నిర్వీర్యం చేయగల శక్తి కలిగిన అవయవం?
A.) కాలేయం
B.) జీర్ణాశయం
C.) మెదడు
D.) క్లోమం -
Question 37 of 100
37. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపర్చండి.
1. ట్రోపో ఆవరణం ఎ. వాతావరణ మార్పు
2. ఐనో ఆవరణం బి. ఉల్కలు పడిపోవడం
3. స్ట్రాటో ఆవరణం సి. రేడియో తరంగాలు
4. మిసో ఆవరణం డి. ఓజోన్ వాయువు -
Question 38 of 100
38. Question
1 pointsCategory: General Awerenessసల్లేఖనం ఏ మతానికి సంబంధించింది?
-
Question 39 of 100
39. Question
1 pointsCategory: General Awereness.కింది వాటిని జతపర్చండి?
అణువిద్యుత్ కేంద్రం రాష్ట్రం
పి. తారాపూర్ 1. మహారాష్ట్ర
క్యూ. కల్పకం 2. తమిళనాడు
ఆర్. కోట 3. రాజస్థాన్ -
Question 40 of 100
40. Question
1 pointsCategory: General Awerenessఈకింది వాటిని సరైన వాటితో జతపర్చండి?
1. పాథమిక హక్కులు- ఎ అమెరికా రాజ్యా ంగం
2. ఆదేశిక సూత్రాలు- బి ఐర్లాండ్ రాజ్యాంగం
3. కేబినేట్ ప్రభుత్వం- సి. జర్మని వైమర్ రాజ్యాంగం
4. రాష్ట్ర అత్యవసరాధికారాలు- డి. బ్రిటిష్ రాజ్యాంగం -
Question 41 of 100
41. Question
1 pointsCategory: Mathematics ReasoningEvaluate 3×7+4-6÷3-7+45÷5×4+49
-
Question 42 of 100
42. Question
1 pointsCategory: Mathematics Reasoningప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
A, B, C, D, E, F, G మరియు H అనే ఎనిమిది మంది స్నేహితులు ఒక గుండ్రటి బల్ల చుట్టూ లోపలి వైపు తిరిగి (ఇదే వరుసలో ఉండాల్సిన అవసరం లేదు) వారి మధ్య సమాన స్థలం ఉండేలా కూర్చున్నారు.
- i) H అనే వ్యక్తి G కి కుడివైపు మూడోస్థానంలో కూర్చున్నాడు.
- ii) E అనే వ్యక్తి A మరియు D ల మధ్య కూర్చున్న B అనే వ్యక్తి వైపు తిరిగి లేడు.
iii) C అనే వ్యక్తి ఆగ్నేయదిశగా తిరిగి ఉన్న A అనే వ్యక్తికి ఎదురుగా కూర్చున్నాడు.
- iv) E మరియు H పక్కపక్కనే కూర్చున్నారు.
E కి కుడివైపు మూడోస్థానంలో ఎవరు కూర్చున్నారు?
-
Question 43 of 100
43. Question
1 pointsCategory: Mathematics Reasoning20 సెం.మీ, 16 సెం.మీ, 12 సెం.మీ భుజాలుగాగల త్రిభుజ వైశాల్యం కనుగొనండి?
-
Question 44 of 100
44. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక త్రిభుజంలో ఒక భుజం పొడవు 12 సెం.మీ, ఆ భుజం, మరొక భుజం అనురూప ఉన్నతులు 16 సెం.మీ, 24 సెం.మీ, అయితే రెండో భుజం పొడవును కనుగొనండి?
-
Question 45 of 100
45. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక సమలంబ చతుర్భుజం వైశాల్యం 2400 చ.సెం.మీ. దాని రెండు సమాంతర భుజాల పొడవులు వరుసగా 48 సెం.మీ, 72 సెం.మీ. అయితే వాటి మధ్య దూరం ఎంత?
-
Question 46 of 100
46. Question
1 pointsCategory: Mathematics Reasoningనిన్నగాక మొన్న ఆదివారం అయితే, అవతలి ఎల్లుండి ఏ వారం?
-
Question 47 of 100
47. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక మిట్ట మధ్యాహ్న సమయంలో రాము, సోము ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. రాము నీడ సోముకు కుడివైపున పడాలంటే రాము ఎటువైపు ముఖం చేయాలి?
-
Question 48 of 100
48. Question
1 pointsCategory: Mathematics Reasoning3 యొక్క మొదటి 20 గుణిజాల మొత్తం ఎంత ?
-
Question 49 of 100
49. Question
1 pointsCategory: Mathematics Reasoningx=0.6999999 అయినప్పుడు xని భిన్న రూపంలో రాస్తే
-
Question 50 of 100
50. Question
1 pointsCategory: Mathematics Reasoningఅతిచిన్న 3 అంకెల ప్రధాన సంఖ్యని కనుగొనండి
-
Question 51 of 100
51. Question
1 pointsCategory: Mathematics ReasoningA, B మరియు C వయస్సులు 2 : 4 : 5 నిష్పత్తిలో ఉన్నాయి వారి వయస్సుల మొత్తం 77. పదేళ్ల తర్వాత A వయసు B వయసుకి ఎంత నిష్పత్తిలో ఉంటుంది.
-
Question 52 of 100
52. Question
1 pointsCategory: Mathematics Reasoningకింద ఇవ్వబడిన వాటిలో ఏది 15 చే భాగించబడుతుంది?
-
Question 53 of 100
53. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
50, 52, 55, 60, 67, ?
-
Question 54 of 100
54. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
17, 22, 44, 49, 98, ?
-
Question 55 of 100
55. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిర్థిష్ట సంకేత భాషలో, CRIMES అనే పదాన్ని VGQMWI అని సంకేతీకరిస్తే, ఆ భాషలో RENTALని ఎలా సంకేతీకరిస్తారు?
-
Question 56 of 100
56. Question
1 pointsCategory: Mathematics Reasoningమొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి.
E:L::N: ??
-
Question 57 of 100
57. Question
1 pointsCategory: Mathematics Reasoningమొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Golden Temple:Amritsar::Redfort: ??
-
Question 58 of 100
58. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఐదింటిలో నాలుగు పదాలు ఒకానొక విధానంలో సారూప్యతను కలిగియుండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
Null, Naught, Void, Ample, Nil
-
Question 59 of 100
59. Question
1 pointsCategory: Mathematics Reasoningప్రతి వైపు దీర్ఘచతురస్రంగా గల ఒక డబ్బా పొడవు 12 సెం.మి., వెడల్పు 8 సెం.మి. మరియు ఎత్తు 10 సెం.మి. డబ్బా యొక్క మొత్తం ఉపరితల విస్తీర్ణం ఎంత?
-
Question 60 of 100
60. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక అర్ధగోళపు మధ్యచ్ఛేద వైశాల్యం 2772 సెం.మీ2 మరియు దాని ఘనపరిమాణం 19404 సెం.మీ3. దాని వ్యాసార్థం ఎంత?
-
Question 61 of 100
61. Question
1 pointsCategory: Mathematics Reasoning25 వస్తువుల కొనుగోలు ధర అనేది 20 వస్తువుల అమ్మకం ధరకి సమానం. లాభ శాతం కనుగొనండి?
-
Question 62 of 100
62. Question
1 pointsCategory: Mathematics Reasoningసంవత్సరానికి 10% వడ్డీ రేటుపై 2 సంవత్సరాలపాటు రు.16,100ని చక్రవడ్డీపై పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే మొత్తాన్ని కనుగొనండి (రూ.లలో)
-
Question 63 of 100
63. Question
1 pointsCategory: Mathematics Reasoningనికో హకెన్బెర్గ్ తన రేస్ మొదటి ల్యాప్ని గంటకి 270 కి.మీ వేగంతో పూర్తి చేశాడు. అలాగే, రెండో ల్యాప్ని గంటకి 405 కి.మీ వేగంతో పూర్తి చేశాడు. మొదటి రెండు ల్యాపుల సగటు వేగం ఎంత. (గంటకి కి.మీలలో)
-
Question 64 of 100
64. Question
1 pointsCategory: Mathematics ReasoningB అనే వ్యక్తి Cకి అల్లుడైన Aకి అల్లుడు. Cకి B అత్తగారు ఏమవుతారు?
-
Question 65 of 100
65. Question
1 pointsCategory: Mathematics Reasoningపదకొండు మంది ఉన్న ఒక రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టు సగటు బరువు 94kg. ఒకవేళ కోచ్ బరువు కలిపినట్లయితే, సగటు బరువు 1kg పెరుగుతుంది. కోచ్ బరువెంత? (kg లలో)
-
Question 66 of 100
66. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక గడియారం లో నిమిషాల ముల్లు ఒకటిన్నర గంట లో ఎన్ని డిగ్రీల కోణం తిరుగును?
- 240°
- 360°
- 540°
- 430°
-
Question 67 of 100
67. Question
1 pointsCategory: Mathematics Reasoning2A=3B=4C అయినా A :B:C ఎంత ?
-
Question 68 of 100
68. Question
1 pointsCategory: Mathematics Reasoningరవి ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు ఐదు రోజుల పాటు పనిచేసిన తర్వాత ఆ పనిని వదిలి వెళ్లాడు మిగిలిన పని RAM 5DAYSల్ చేశాడు ..అయినా మొత్తం ఎన్ని రోజుల్లో చేస్తాడు?
- 8DAYS
- 6 DAYS
- 5DAYS
- 7 DAYS
-
Question 69 of 100
69. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక చతురస్రం భుజం పొడవు 25ు పెంచితే, దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?
ఎ) 25.65
బి) 52.25
సి) 46.75
డి) 56.25
-
Question 70 of 100
70. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక పడవ ప్రవాహి దిశలో 6 గంటల్లో 36 కి.మీ.లను, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 40 కి.మీ.లను 8 గంటల్లో ప్రయాణిస్తుంది. అయితే ఆ నిలకడ నీటిలో పడవ వేగం?
ఎ) 5 కి.మీ./గం
బి) 6 కి.మీ./గం
సి) 5.5 కి.మీ./గం
డి) 7 కి.మీ./గం
-
Question 71 of 100
71. Question
1 pointsCategory: Mathematics Reasoningరెండు సంఖ్యల మొత్తం 33. వాటి వ్యత్యాసం 15, కనిష్ఠ సంఖ్య….
ఎ) 9
బి) 12
సి) 15
డి) 18
-
Question 72 of 100
72. Question
1 pointsCategory: General Awerenessఒక సంఖ్యను అదే సంఖ్యతో 7 సార్లు కలిపితే 56 వస్తే ఆ సంఖ్య?
ఎ) 7
బి) 8
సి) 28
డి) 56
-
Question 73 of 100
73. Question
1 pointsCategory: Mathematics Reasoningనాలుగు వరుస సహజ సంఖ్యల మొత్తం 54. మొదటి, చివరి సంఖ్యల వర్గాల భేదం?
ఎ) 36
బి) 64
సి) 75
డి) 81
-
Question 74 of 100
74. Question
1 pointsCategory: Mathematics Reasoning3 9 2 4 3 9 2 3 9 3 9 2 3 9 2 9 3
పై శ్రేణిలో ముందు 3 ఉండి తరవాత 2 ఉన్న 9లు ఎన్ని?
-
Question 75 of 100
75. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక గడియారం ప్రతిబింబం అద్దంలో చూపే సమయం 8:33 అయితే, అసలు గడియారంలో సమయం?
-
Question 76 of 100
76. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక సర్కస్‌లో పులులు, ఏనుగులు, సింహాలు ఉన్నాయి. సింహాల సంఖ్య పులుల సంఖ్యలో సగం, ఏనుగుల సంఖ్యలో 4వ వంతు, ఆ సర్కస్‌లో జంతువుల కాళ్లు 280 అయితే, మొత్తం పులుల సంఖ్య?
ఎ) 10
బి) 20
సి) 40
డి) 5
-
Question 77 of 100
77. Question
1 pointsCategory: Mathematics Reasoningసమాంతర చతుర్భుజంలో ఒక భుజం 12 సెం.మీ. దానిపై ఎత్తు 7 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
-
Question 78 of 100
78. Question
1 pointsCategory: Mathematics Reasoning. ఒక సమబాహు త్రిభుజంలో త్రిభుజం ఉన్నతి, భుజాల నిష్పత్తి?
-
Question 79 of 100
79. Question
1 pointsCategory: Mathematics Reasoningమొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
G:M::S: ??
(A) Z
(B) A
(C) X
(D) Y
-
Question 80 of 100
80. Question
1 pointsCategory: Mathematics Reasoning5, 14, 32, 59, 95, ?
(A) 140
(B) 153
(C) 130
(D) 150
-
Question 81 of 100
81. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఐదింటిలో నాలుగు ఒకానొక విధానంలో సారూప్యతను కలిగియుండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
TQ, ZW, HE, OL, OK
(A) TQ
(B) OL
(C) OK
(D) HE
-
Question 82 of 100
82. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక సంఖ్యయొక్క 80% యొక్క 75% యొక్క 66.67% యొక్క 25% యొక్క విలువ 6331. ఆ సంఖ్య యొక్క 40% కనుగొనండి.
(A) 24324
(B) 23324
(C) 26324
(D) 25324
-
Question 83 of 100
83. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక పోటీలో అర్హత సాధించాలంటే, జెర్మిలిన్ నాలుగు పరీక్షలో సగటు స్కోరు 75 సాధించాల్సి ఉంటుంది. ఆమె స్కోరు మొదటి మూడూ పరీక్షలలో 87, 83, 79 అయితే, పోటీలో అర్హత సాధించేందుకు ఆమె నాలుగవ పరీక్షలో సాధించవలసిన స్కోరు ఎంత?
(A) 54
(B) 53
(C) 51
(D) 52
-
Question 84 of 100
84. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక ఆంగ్ల ఆధారిత సంస్థలోని సహకార ప్రాజెక్టులో 633 మంది పురుష మరియు 633 మంది స్త్రీ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులందరిచే ఒక్క రోజులో అందుకోబడిన సగటు కాల్స్ సంఖ్య 72. ఒక పురుష ఉద్యోగి రోజుకు సగటున 72 కాల్స్ అందుకుంటాడు. ఒక స్త్రీ ఉద్యోగి సగటున రోజుకు అందుకునే కాల్స్ సంఖ్య ఎంత?
(A) 74
(B) 71
(C) 72
(D) 73
-
Question 85 of 100
85. Question
1 pointsCategory: Mathematics Reasoning30 మంది ఒక పనిని రోజుకు 6 గంటల చొప్పున పని చేస్తే 56 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 12 మంది, అదే పనిని రోజుకు 8 గంటల చొప్పున పని చేస్తే, ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
-
Question 86 of 100
86. Question
1 pointsCategory: Mathematics Reasoningప్రతి సంవత్సరం ఒక నగరంలో ప్రమాదాలు 20% చొప్పున పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదల సంఖ్య 1000 అయితే, రెండు సంవత్సరాల తరవాత ఆ నగరంలో నమోదయ్యే ప్రమాదాల సంఖ్య ఎంత?
ఎ) 1200
బి) 1400
సి) 1404
డి) 1440
-
Question 87 of 100
87. Question
1 pointsCategory: Mathematics ReasoningSelect Right Mirror Image
-
Question 88 of 100
88. Question
1 pointsCategory: Mathematics Reasoning7857 – 3642 – ? = 4364 – 1256
A.) 1105
B.) 1107
C.) 1206
D.) 1156
-
Question 89 of 100
89. Question
1 pointsCategory: Mathematics Reasoningరూ. 5000 అసలు పై రూపాయికి, నెలకు, 1 పైన చొప్పున 2 సంవత్సరాలకు బారువడ్డీ?
A.) రూ. 740
B.) రూ. 860
C.) రూ. 1200
D.) రూ. 800
-
Question 90 of 100
90. Question
1 pointsCategory: Mathematics Reasoning2 ÷ [ 2 + 2 ÷ {2 + 2 ÷ (2 + 2 ÷ 3)}] = ?
A.) 13/16
B.) 11/16
C.) 13/15
D.) 11/15
-
Question 91 of 100
91. Question
1 pointsCategory: Mathematics Reasoning882 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన వచ్చు లబ్ధము కచ్చితమైన వర్గ సంఖ్య అగును?
A.) 3
B.) 7
C.) 2
D.) 6
-
Question 92 of 100
92. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక సంఖ్యను 21 చే గుణించగా ఆ సంఖ్యలో 200 పెరుగుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత?
A.) 12
B.) 20
C.) 10
D.) 15
-
Question 93 of 100
93. Question
1 pointsCategory: Mathematics Reasoning(2.75 × 2.75 × 2.75 – 2.75 × 2.25 × 2.25)/(2.75 × 2.75 + 2.75 × 2.25 + 2.25 × 2.25) = ?
A.) 5
B.) 0.05
C.) 0.5
D.) 15
-
Question 94 of 100
94. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక గుంతను 15 మంది పురుషులు 60 రోజుల్లో తీయగలరు. 25 రోజుల్లో గుంతను తీయడానికి ఎంతమంది పురుషులు కావాలి?
ఎ) 32
బి) 34
సి) 36
డి) 38
-
Question 95 of 100
95. Question
1 pointsCategory: Mathematics Reasoningరెండు శంకువు ఎత్తుల నిష్పత్తి 3:4, చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయితే వాటి ఘన పరిమణాల నిష్పత్తి?
ఎ) 3:4
బి) 3:16
సి) 9:64
డి) ఏదీకాదు
-
Question 96 of 100
96. Question
1 pointsCategory: Mathematics Reasoningమూడు వరస సహజ సంఖ్యల వర్గాల మొత్తం 2030. వాటి మధ్య సంఖ్య ఎంత?
ఎ) 25
బి) 26
సి) 27
డి) 28
-
Question 97 of 100
97. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక మొత్తం రూ.4,350 ను 4 సంవత్సరాలకు 13% వార్షిక వడ్డీరేటుపై సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చేమొత్తం ఎంత (రూ.లలో)
(A) 6,614
(B) 6,615
(C) 6,612
(D) 6,613
-
Question 98 of 100
98. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఐదింటిలో నాలుగు ఒకానొక విధానంలో సారూప్యతను కలిగియుండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
C, S, U, X, Q
(A) Q
(B) C
(C) U
(D) S
-
Question 99 of 100
99. Question
1 pointsCategory: Mathematics Reasoningఒకానొక కోడ్ భాషలో, INCH అనేది 91438 గా కోడ్ చేయబడితే, అదే భాషలో LACK అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?
(A) 121311
(B) 131411
(C) 141311
(D) 131211
-
Question 100 of 100
100. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిని పూర్తి చేయండి.
BCA, EFD, HIG, (…)
Leaderboard: RRB ONLINE TEST-1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||