AP Grama Sachivalayam important bits-part-4

AP Grama Sachivalayam important bits-part-4

 

  1. మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు?

జ: 74వ సవరణ

 

  1. పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ నిబంధన ద్వారా రాజ్యాంగ హోదాను కల్పించారు?

జ: 40వ నిబంధన

 

  1. మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎందుకు స్థాపించారు?

జ: బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు

 

  1. బ్రిటిష్‌వారు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేందుకు వేటిని నియమించారు?

జ: కార్పొరేషన్

 

  1. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు సంబంధించిన 11, 12 షెడ్యూళ్లను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?

జ: 1993

  1. ”ద రూరల్-అర్బన్ రిలేషన్‌షిప్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?

జ: 1963-66

 

  1. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు?

జ: మేయర్

 

  1. మన రాష్ట్రంలో ఎన్ని రకాల పురపాలక సంఘాలున్నాయి?

జ: 5

 

  1. మన రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ ఏది?

జ: రాజమండ్రి

 

  1. మున్సిపల్ కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?

జ: మున్సిపల్ డివిజన్‌లోని ఓటర్లు

 

  1. కార్పొరేషన్ పాలనలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు?

జ: స్థాయీ సంఘం

 

  1. స్థాయీ సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

జ: స్థాయీ సంఘం అధ్యక్షుడు

 

  1. కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?

జ: మేయర్

 

  1. కార్పొరేషన్ నిధులన్నింటినీ కలిపి ఏమంటారు?

జ: మున్సిపల్ ఫండ్

 

  1. రాష్ట్రంలోని స్థానిక సంస్థలపై పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది?

జ: రాష్ట్ర ప్రభుత్వం

  1. కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు?

జ: కమిషనర్

 

  1. నగర మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?

జ: ప్రజలు

 

  1. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించాలంటే కనీస వార్షికాదాయం ఎంత ఉండాలి?

జ: 10 లక్షలు

 

  1. 1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి?

జ: మున్సిపాలిటీలకు పన్నులు విధించే అధికారం

 

  1. నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అధ్యక్షులు ఎవరు?

జ: చార్సెస్ కొరియా

 

  1. ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల కేంద్రమండలి ఏర్పాటైంది?

జ: 263

 

  1. వార్డు కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేస్తారు?

జ: 243 ఎస్

 

  1. హైదరాబాద్ పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

జ: 1589

 

  1. భారతదేశంలోని మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది?

జ: ఢిల్లీ

 

  1. పంచాయతీ యూనియన్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రం ఏది?

జ: తమిళనాడు

 

Click Here AP Grama sachivalayam imp bits part-3

 

Click Here AP Grama sachivalayam imp bits part-1

Leave a Comment