🍃 సైంటిఫిక్ పరికరాలు -ఉపయోగాలు 🍃

RRB quiz-2

START QUIZ

Leaderboard: Static GK Quiz-60

maximum of 10 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available
please friends share this quiz with your friends ..thank you so much.

🍁 🍁 Folk Dances QUIZ 👉 ::click here

Click Here For TEST-1

Click Here For TEST-3

Click Here For TEST-4

🍁 పరికరం పేరు —,, ఉపయోగం 🍁 👉 ఆల్టీమిటర్ ::— వాతావరణం లో ఎత్తును కొలుచుటకు 👉 ఫాథోమీటర్ ::— సముద్రాల లోతును కనుగొనుటకు 👉 బాతరోమీటర్ ::— వాతావరణం పీడనం ను కొలుచుటకు 👉 ఆడియోమీటర్:: — శబ్ధ తీవ్రతను కొలుచుటకు 👉 హైగ్రోమీటర్:: — గాలిలోని తేమను కొలుచుటకు 👉 E C G:: — HEART తరంగాలను రికార్డు చేసే పరికరం 👉 హైడ్రోమీటర్:: — ద్రవాల విశిష్ట సాంద్రత కనుగొనుటకు 👉 పైరోమీటర్ ::— సూర్యుడి ఉష్ణోగ్రత మరియు అధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం 👉 ఎనిమోమీటర్ ::— గాలివేగాన్ని కొలుచుటకు 👉 మానోమీటర్ ::— వాయువుల పీడనాన్ని కొలుచుటకు 👉 రేడియోమీటర్ ::— అణుధార్మికతను కొలుచుటకు 👉 స్పిగ్నోమీటర్:: – బ్లడ్ ప్రెజర్ ను కొలుచుటకు 👉 రెయిన్గేజ్ ::— ఒక ప్రాంతంలోని వర్షపాతంను కొలుచుటకు 👉 ఓడోమీటర్ –::మోటారు వాహనాల వేగాన్ని కొలిచేపరికరం 👉 రాడార్ ::— రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరం 👉 సిస్మోగ్రాఫ్ —:: భూకంప తీవ్రత ను కొలుచుటకు 👉 అమ్మీటర్ ;:— విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలుచుటకు క్రోనోమీటర్ ::— సముద్రంలో నౌక ఏ రేఖాంశం లో ఉందో తెలుసుకునేందుకు 👉 శాలినోమీటర్:: — ఉప్పుద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం 👉 మాగ్నోమీటర్:: — అయస్కాంత భ్రామకాలను క్షేత్రాలను పోల్చే సాధనం 👉 క్రెస్కోగ్రాఫ్:: మొక్కలలో పెరుగుదలను కనుగొనే సాధనం,. 👉 ప్లానీమీటర్:: — సమతల ఉపరితలంయొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం 👉 హైడ్రోఫోన్—:: జల ఉపరితలం కింద శబ్ద వేగాలను కొలిచే పరికరం 👉 ఎండోస్కోప్ :::— ప్రేగులలో అంతర్గత భాగాలను పరీక్షించే పరికరం 👉 డైనామో —:: యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి గా మార్చే పరికరం 👉 క్రయోమీటర్::— అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్ 👉 స్పెక్ట్రోమీటర్:: — వక్రీభవన గుణకాలను కొలిచే సాధనం

Leave a Comment