TS Job Calendar 2024 : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ 2024 విడుదల

TS Job Calendar 2024 : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ 2024 విడుదల

Telangana job calendar 2024 latest news:-Telangana Cabinet approves ‘Job Calendar 2024-25’ for issuing job recruitment notifications 2024 this year to fill vacancies in government departments of telangana.

TS  ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2025 లో నోటిఫికేషన్ విడుదల.

TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2025 లో నోటిఫికేషన్‌

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.

TS డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2025 లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో EXAMS నిర్వహించనున్నారు.

TELANGNANA అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి2025 లో నోటిఫికేషన్ వెలువడనుంది. MAY నెలలో EXAMS నిర్వహించనున్నారు.

జులై 2025 లో ‘గ్రూప్‌-1’ మెయిన్స్ EXAMS నిర్వహించనున్నారు.

TS JOB CALENDAR PDF LINK :: CLICK Here

 

Leave a Comment