TS POLICE 2023 Driving test and Mechanic Trade Test Dates Released

TS POLICE 2023 Driving test and Mechanic Trade Test Dates Released.

తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి డ్రైవింగ్ మరియు మెకానికల్ ట్రేడ్ టెస్ట్ సంబంధించినటువంటి పరీక్ష తేదీలు విడుదల అవ్వడం జరిగింది .

ఇప్పుడు మార్చి 2 2023 నుంచి ఈ tests నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి నటువంటి హాల్ టికెట్స్  ఫిబ్రవరి 25 2023వ తారీకు నుంచి ఫిబ్రవరి 28 2023 వ తారీకు వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో  ఉంటాయని పోలీస్ శాఖ వాళ్ళు తెలపడం జరిగింది .

కింద ఇవ్వబడిన webnote కు సంబంధించిన లింకు పైన క్లిక్ చేయగలరు

Admit Cards Downloadable from 25th to 28th February 2023All the Candidates who have qualified for Driving Tests / Mechanic Trade Test are informed that their individual Admit Cards can be downloaded from 8 a m on 25th February onwards till 12midnight on 28th February 2023 by logging into their respective user accounts on the TSLPRB
website: www.tslprb.in by entering their credentials. Candidates whose Admit Cards could not be
downloaded may send e-mail to support@tslprb.in or contact us on 93937 11110 or 93910 05006.

TS POLICE 2023 Driving test and Mechanic Trade Test Notice Link::Click Here

Leave a Comment