TS POLICE 2023 Driving test and Mechanic Trade Test Dates Released.
తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి డ్రైవింగ్ మరియు మెకానికల్ ట్రేడ్ టెస్ట్ సంబంధించినటువంటి పరీక్ష తేదీలు విడుదల అవ్వడం జరిగింది .
ఇప్పుడు మార్చి 2 2023 నుంచి ఈ tests నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి నటువంటి హాల్ టికెట్స్ ఫిబ్రవరి 25 2023వ తారీకు నుంచి ఫిబ్రవరి 28 2023 వ తారీకు వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పోలీస్ శాఖ వాళ్ళు తెలపడం జరిగింది .
కింద ఇవ్వబడిన webnote కు సంబంధించిన లింకు పైన క్లిక్ చేయగలరు
Admit Cards Downloadable from 25th to 28th February 2023All the Candidates who have qualified for Driving Tests / Mechanic Trade Test are informed that their individual Admit Cards can be downloaded from 8 a m on 25th February onwards till 12midnight on 28th February 2023 by logging into their respective user accounts on the TSLPRB
website: www.tslprb.in by entering their credentials. Candidates whose Admit Cards could not be
downloaded may send e-mail to support@tslprb.in or contact us on 93937 11110 or 93910 05006.
TS POLICE 2023 Driving test and Mechanic Trade Test Notice Link::Click Here