Intelligence Bureau Recruitment 2023–1675 Security Assistant Jobs

Intelligence Bureau Recruitment 2023–1675 Security Assistant MTS Jobs

ఇంటెలిజెన్స్ బ్యూరో – హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల 1675 సెక్యూరిటీ అసిస్టెంట్ and MTS పోస్టుల కోసం అధికారికంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Complete Details and అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ Details క్రింద ఇవ్వబడింది.

IB Security Assistant/MTS ఖాళీల వివరాలు 2023:

సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ – 1525 పోస్ట్

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/Gen) – 150

IB Security Assistant JOBS అర్హతలు:

అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి,  and గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా ఒక స్థానిక భాష లేదా తత్సమాన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి.

IB Security Assistant JOBS Age :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

MTS కోసం గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

Intelligence Bureau Salary వివరాలు:

సెక్యూరిటీ అసిస్టెంట్ – రూ. 21,700 – 69,100/-

MTS – రూ. 18,000 – 56,900/-

Read aslo ::AP Grama sachivalayam Category 1 question papers 2019 PDF

Intelligence Bureau ఎంపిక ప్రక్రియ:

టైర్- I: ఆబ్జెక్టివ్ type ఆన్‌లైన్ పరీక్ష

టైర్- II: డిస్క్రిప్టివ్ type

Intelligence Bureau Apply Fee details::

Gen/ OBC/ EWS అభ్యర్థులు: రూ. 500/-

SC/ST/ PwD/ మహిళా అభ్యర్థులు: రూ. 50/-

ఇంటెలిజెన్స్ బ్యూరో APPLY ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 21.01.2023
దరఖాస్తు  ముగింపు తేదీ:: (10.02.2023) (17.02.2023 తేదీ పొడిగించబడింది)

Last date for apply for IB Jobs::17.02.2023

గమనిక ::అప్లై చేయాలి అనుకునే వారు అధికారి వెబ్సైటు లింక్ పైన క్లిక్ చేసి Online Applications for the posts of SA/Exe & MTS(Gen) in IB అని వున్నా దాని పైన క్లిక్ చేయండి ..

Notification link::Click Here

Apply Date Extended Notice link::Click Here

Official webite link::Click Here

Leave a Comment