మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?

How do I check how many SIMs are registered with a single Aadhaar?

మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?

మీ యొక్క ఆధార్ కార్డు ఉపయోగించుకుని మీ NUMBER ఎన్ని మొబైల్ నెంబర్లు లింక్ అయ్యి ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు..

దీని కొరకు మీకు కింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి తరువాత అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయగలరు

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటిపి రావడం జరుగుతుంది దాన్ని enter చేయండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కనబడటం జరుగుతుంది

ఒకవేళ అక్కడ కనబడ్డ నెంబర్లలో మీకు లింక్ లేదా నీకు సంబంధం లేని నెంబర్ ఉన్నట్లయితే మీరు దీన్ని రిపోర్ట్ చేయొచ్చు.

ప్రస్తుతం ఈ విధంగా తెలుసుకోవడం కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ వెబ్ సైట్.

Check Your  details LINK :: CLICK HERE

ఇలాంటి మరింత సమాచారం కొరకు మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు మీ మిత్రులతో ఈ సమాచారాన్ని షేర్ చేయగలరు

To Subscribe Youtube Channel Click Here
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

 

For Free NTPC PREVIOUS PAPERS ::Click Here

For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here

For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here

For Free Online Tests ::Click Here

Please share this Test With Your Friends….

Leave a Comment