CSIR-సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 07
1) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/ స్టోర్స్ అండ్ పర్చేజ్): 06
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్‌తో పాటు కంప్యూటర్ వాడకంలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.30,263 చెల్లిస్తారు.
TS SI/Constable Previous Papers::Click Here
2) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 01
అర్హత: అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్‌తో పాటు కంప్యూటర్ వాడకంలో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.30,263 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, కంప్యూటర్ వాడకం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు PDF :: Click Here
Application Fee:
- General / Other candidates: Rs.100
- SC / ST / PWD / Women: No Fee
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Important Dates:
Online application starts from | 14th
July 2021 |
Last date for submission of the application | 13th August 2021 |
Download the Official Notification of CLRI Recruitment 2021. Click Here
To Subscribe Youtube Channel | Click Here |
To Join Whatsapp | Click Here |
To Join Telegram Channel | Click Here |
మీ యొక్క ఆధార్ కార్డు కి ఎన్ని SIM లు లింక్ కలిగి వుంది అని తెలుసు కొండి ఇలా ?::Click Here
TS SI/Constable Previous Papers::Click Here
కేంద్ర ప్రభుత్వ పథకాలు PDF :: Click Here
For GS/GA Free Online Tests ::Click Here
For Free English Tests ::Click Here
For Free NTPC PREVIOUS PAPERS ::Click Here
For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here
For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here
Please share this Test With Your Friends….