ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 6100 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. బ్యాంకులో ఉద్యోగం కాదు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ తెలిసి ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 26
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2021 ఆగస్ట్

Notification Link:: click Here

To Subscribe Youtube Channel Click Here
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

TS SI/Constable Previous Papers::Click Here

For GS/GA Free Online Tests ::Click Here

For Free English Tests ::Click Here

For Free NTPC PREVIOUS PAPERS ::Click Here

For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here

For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here

Please share this Test With Your Friends….

Leave a Comment