ఎస్‌బీఐలో 5454 క్లర్క్‌ జాబ్స్‌..Degree Jobs 2021

ఎస్‌బీఐలో 5454 క్లర్క్‌ జాబ్స్‌..Degree Jobs 2021

 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 5454 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

మొత్తం పోస్టులు: 5454

 • విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.
 • వయసు: అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.
 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
 • ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ఉంటుంది. అలాగే స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. గంట సమయంలో జరిగే ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి: 1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (30 మార్కలు) 2. న్యూమరికల్‌ ఎబిలిటీ (35 మార్కులు) 3. రీజనింగ్‌ ఎబిలిటీ (35 మార్కులు). ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు.

ముఖ్య తేదీలు:

 • నోటిఫికేషన్‌ విడుదల: ఏప్రిల్‌ 26, 2021
 • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 27, 2021
 • దరఖాస్తుకు చివరితేది: మే 17, 2021
 • ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌, 2021
 • మెయిన్స్‌ పరీక్ష: జులై 31, 2021
 • వెబ్‌సైట్‌:https://www.sbi.co.in/

Selection Process: Preliminary Examination, Main Examination. The both exams are to be conducted Online mode, Objective type questions.

✔️ Preliminary Exam: (100 Marks, 01 Hour duration consisting 03 sections)

Name of test

No. of Questions

Marks

Duration

English Language

30

30

20 Minutes

Numerical Ability

35

35

20 Minutes

Reasoning Ability

35

35

20 Minutes

Total =

100

100

01 Hour

✔️ Main Examination:

Name of Test

No. of Questions

Marks

Duration

General/ Financial Awareness

50

50

35 minutes

General English

40

40

35 minutes

Quantitative Aptitude

50

50

45 minutes

Reasoning Ability & Computer Aptitude

50

60

45 minutes

Total =

190

200

2 Hours 40 Minutes

✅ Application Fee:

✔️ ₹ 125/- Intimation charges only for reserved category (SC / ST and PWD, Ex-Servicemen) candidates;
✔️ ₹ 750/- (Application Fee including Intimation charges) for General, OBC and EWS candidates.
✔️ The requisite application fee through online mode by using debit card/ credit card/ Internet Banking.

✅ How to Apply: Eligible candidates will be required to register Online Application through SBI (IBPS Online) application portal from 27th April 2021. The last date for filling and submitting online applications is 17/05/2021 (Monday).

Detailed Notification >>

Download Notification (Alternative) >>

Apply Online >>

 

To Subscribe Youtube Channel Click Here
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

 

For Free NTPC PREVIOUS PAPERS ::Click Here

For Free GROUP-D PREVIOUS PAPERS ::Click Here

For AP Grama Sachivalayam PREVIOUS PAPERS ::Click Here

For Free Online Tests ::Click Here

Please share this Test With Your Friends….

 

Leave a Comment