August 11,12th 2020 Current Affairs PDF in Telugu
Current Affairs in Telugu in PDFs – కరెంట్ అఫైర్స్ తెలుగులో – In this post, we are posting Daily and Monthly Current Affairs in Telugu in PDF Formats from year 2016 to 2019 for Telugu Medium students for free downloading. It will be help for candidates preparing for UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Group -4, Panchayat Secretary, VRO, VRA, Sub-Inspector (SI), Police Constable, FRO, FBO and all other competitive exams. We are preparing daily and monthly current affairs including all international, national and regional important events, meetings, people, books, awards, sports etc. These current affairs in Telugu will contain all important events and topics in news.
అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్ అఫైర్స్) చాలా కీలకమైనవి. అందుకే అభ్యర్థుల సౌకర్యార్థం జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక రంగ విశేషాలను కూడా పొందుపరుస్తున్నాం. నెలలవారీగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్అందుబాటులో ఉంటాయి.
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడు విధంగా కరెంట్ అఫైర్స్ తెలుగులో అందించబడ్డాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన పెరిగే విధంగా విషయాలను క్లుప్తంగా వివరించటంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
- International (అంతర్జాతీయం)
- National (జాతీయం)
- State-level – Andhra Pradesh & Telangana (రాష్ట్రీయం)
- Economy (ఆర్థిక రంగం)
- Appointments (నియామకాలు)
- Awards (అవార్డులు)
- Committees and Commissions (కమిటీలు –కమిషన్లు)
- Persons in News (వార్తలో వ్యక్తులు)
- Places in News (ప్రదేశాలు)
- Books and Authors (గ్రంథాలు – రచయితలు)
- Conferences ad meeting (సదస్సులు & సమావేశాలు)
- Reports and Surveys (నివేదికలు & సర్వేలు)
- Tours and Visits (పర్యటనలు)
- Sports (క్రీడలు)
- Important Dates and Days (దినోత్సవాలు)
- Deaths (మరణాలు)
- Science and Technology (సైన్స్ అండ్ టెక్నాలజీ)