ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు video-AP 10th exams 2020 cancel

AP 10th exams 2020: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తగరతి పరీక్షల నిర్వహణపై వెలువడుతున్న ఊహాగాలకు తెరపడింది. పక్కషెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటం.. మరోపక్క ఇతర రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు ఇతర రాష్ట్రాల మాదిరి రద్దు చేయాలని కోరడం విద్యార్థుల్లో గందరగోళానికి తావిస్తోంది.

ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల విష‌యంపై ఎలా ముందుకెళ్లాలని.. గత రెండు రోజులుగా అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Comment