AP Grama Sachivalayam important bits-part-4
- మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు?
జ: 74వ సవరణ
- పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ నిబంధన ద్వారా రాజ్యాంగ హోదాను కల్పించారు?
జ: 40వ నిబంధన
- మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎందుకు స్థాపించారు?
జ: బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు
- బ్రిటిష్‌వారు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేందుకు వేటిని నియమించారు?
జ: కార్పొరేషన్
- పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు సంబంధించిన 11, 12 షెడ్యూళ్లను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?
జ: 1993
- ”ద రూరల్-అర్బన్ రిలేషన్షిప్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1963-66
- నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు?
జ: మేయర్
- మన రాష్ట్రంలో ఎన్ని రకాల పురపాలక సంఘాలున్నాయి?
జ: 5
- మన రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ ఏది?
జ: రాజమండ్రి
- మున్సిపల్ కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: మున్సిపల్ డివిజన్లోని ఓటర్లు
- కార్పొరేషన్ పాలనలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు?
జ: స్థాయీ సంఘం
- స్థాయీ సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: స్థాయీ సంఘం అధ్యక్షుడు
- కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: మేయర్
- కార్పొరేషన్ నిధులన్నింటినీ కలిపి ఏమంటారు?
జ: మున్సిపల్ ఫండ్
- రాష్ట్రంలోని స్థానిక సంస్థలపై పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది?
జ: రాష్ట్ర ప్రభుత్వం
- కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: కమిషనర్
- నగర మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: ప్రజలు
- సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించాలంటే కనీస వార్షికాదాయం ఎంత ఉండాలి?
జ: 10 లక్షలు
- 1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి?
జ: మున్సిపాలిటీలకు పన్నులు విధించే అధికారం
- నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అధ్యక్షులు ఎవరు?
జ: చార్సెస్ కొరియా
- ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల కేంద్రమండలి ఏర్పాటైంది?
జ: 263
- వార్డు కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేస్తారు?
జ: 243 ఎస్
- హైదరాబాద్ పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1589
- భారతదేశంలోని మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది?
జ: ఢిల్లీ
- పంచాయతీ యూనియన్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రం ఏది?
జ: తమిళనాడు
Click Here AP Grama sachivalayam imp bits part-3