RRB Group-d/NTPC Online Test-47||rrb mock test link railway RRB Online Test Series 2019 in telugu This is golden ..opportunity for the candidates to join/…. Indian Railways and enjoy all the benefits being provided.
Get Online Railway RRB -group d/NTPC mock test 2019 designed by OUR industry experts.Our Railway test–series for RRB group d are designed as per latest pattern rrb group d/NTPC /JE online practice test-47 in telugu👇👇
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
THANK YOU
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
1 points1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వై.ఎస్.ఆర్ రైతు భరోసా పధకం ఎప్పటి నుంచి అమలు లోనికి రానున్నది?
1.అక్టోబర్ 15 2. 2019 అక్టోబర్ 16
3. 2019 అక్టోబర్ 24 4. 2019 అక్టోబర్ 25 -
Question 2 of 75
2. Question
1 points2 జతపరచండి ?
ఎ. మాండమస్ 1. ఏ ఉత్తర్వు లేదా అధికారంపై
బి. హెబియస్ కార్పస్ 2. మేము ఆదేశిస్తున్నాము
సి. కోవారెంట్ 3. అధికారం ఆమోదం పొందిన
డి. నెర్సెపరీ 4. భౌతికకాయము కలిగి ఉండటం -
Question 3 of 75
3. Question
1 points3 . మూడు దశల అనంతరం ఎప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంపూర్ణ మద్య పాన నిషేధం ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తున్నది?
1. 2024
2.2022
3.2020
4.2021 -
Question 4 of 75
4. Question
1 points4. జత పరచండి
ఎ. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారం 1. ప్రకరణ 56
బి. రాష్ట్రపతి పదవీకాలం 2. ప్రకరణ 55
సి. రాష్ట్రపతి ఎన్నికలు 3. ప్రకరణ 61
డి. రాష్ట్రపతి అభిశంసన 4. ప్రకరణ 54 -
Question 5 of 75
5. Question
1 points- గ్రామ వాలంటీర్ లేదా గార్డ్ వాలంటీర్ ఎన్ని ఇళ్ళకు ఒకరు చొప్పున పనిచేస్తారు?
1.30 ఇళ్లు
- 60 ఇళ్లు
- 50 ఇళ్లు
- 70 ఇళ్లు
-
Question 6 of 75
6. Question
1 points6.. వైయస్సార్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు ?
1) 2 లక్షల రూపాయలు
2) 5 లక్షల రూపాయలు
3) లక్ష రూపాయలు
4) 3 లక్షల రూపాయలు -
Question 7 of 75
7. Question
1 points- జాబితా – 1 జాబితా -2
(భారత రాజ్యాంగం షెడ్యూల్) (విషయం)
ఎ) తొమ్మిదవ షెడ్యూల్ 1. పంచాయతీరాజ్
బి) పదవ షెడ్యూల్ 2. భూ సంస్కరణలు
సి) పదకొండవ షెడ్యూల్ 3. పార్టీ ఫిరాయింపులు
డి) ఏడవ షెడ్యూల్ 4. అధికారాల పంపిణీ
-
Question 8 of 75
8. Question
1 points- ఈ కింది వాటిలో సరికానిది ?
1) వైయస్సార్ ఆసరా– రుణాల మాఫీ
2) వైయస్సార్ చేయూత– ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలకు ఆర్థిక సహాయం
3) వైయస్సార్ పింఛన్– 13 రకాలు
4) వైయస్సార్ బీమా– రూ.404.02 కోట్లు
-
Question 9 of 75
9. Question
1 points- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు దినోత్సవం’గా ఏ తేదీని ప్రకటించింది ?
1) జూన్ 18
2) జూలై 18
3) జూన్ 8
4) జూలై 8
-
Question 10 of 75
10. Question
1 points- 2019 – 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, మహిళా సాధికారత కోసం 2019లో తెలిపినవి ఏవి?
ఎ) జెండర్ ఈక్వాలిటీ కోసం, పబ్లిక్, ప్రయివేటు స్టేక్ హోల్డర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం
బి) జన ధన ఎకౌంటు, బ్యాంకులో ఉన్న ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళ కోసం రూ.5000 ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడం
సి) ప్రతి ఎస్‌హెచ్‌జీ స్కీం కింద మహిళా ఎంటర్ ప్రేమ్యార్కు, ముద్ర స్కీం కింద ఒక లక్ష రూపాయల వరకు అప్పు ఇవ్వడం. అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్‌హెచ్‌జీ లకు ఇంట్రెస్ట్ సబ్వర్షెన్ స్కీం వర్తించడం
డి) పైవన్నీ
-
Question 11 of 75
11. Question
1 points- ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏవిధంగా మార్చారు ?
1) వైఎస్సార్ భోజన పథకం
2) వైఎస్సార్ అక్షయ పాత్ర
3) సన్నబియ్యం భోజన పథకం
4) వైఎస్సార్ సన్నబియ్యం పథకం
-
Question 12 of 75
12. Question
1 points- కింది కమిటీలు, వాటి ఏర్పాటు సంవత్సరాలను జతపరచండి
ఎ) బల్వంత్రారు మెహతా కమిటీ 1. 1986
బి) అశోక్ మెహతా కమిటీ 2. 1985
సి) ఎల్.ఎం.సింఘ్వి 3. 1957
డి) జి.వి.కె.రావు కమిటీ 4. 1977
-
Question 13 of 75
13. Question
1 points- కొండారెడ్డి బురుజు ఎక్కడ ఉంది?
1) కర్నూలు
2) తాడిపత్రి
3) టెక్కలి
4) జగ్గయ్యపేట
-
Question 14 of 75
14. Question
1 points- పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా కింది వాటిని జతచేయండి
ఎ) 243(ఐ) 1. రిజర్వేషన్లు
బి) 243(కె) 2. ఆదాయ మార్గాలు
సి) 243(ఎచ్) 3. రాష్ట్ర ఆర్థిక సంఘం
డి) 243(డి) 4. రాష్ట్ర ఎన్నికల సంఘం
-
Question 15 of 75
15. Question
1 points- రేలా నృత్యాన్ని ఎవరు చేస్తారు?
1) చెంచు తెగ మహిళలు
2) సవర తెగ మహిళలు
3) గోండూ తెగ మహిళలు
4) కోయ తెగ మహిళలు
-
Question 16 of 75
16. Question
1 points- ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను విజయనగరం జిల్లాలో ఏ నదిపై నిర్మించారు?
1) గౌతమి
2) జంఝావతి
3) వంశధార
4) పినాకిని
-
Question 17 of 75
17. Question
1 points- కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి.
1) 73వ రాజ్యాంగ సవరణ బిల్లును సెప్టెంబర్ 16,1991న పార్లమెంటులో ప్రవేశపెట్టారు
2) 73వ రాజ్యాంగ సవరణ బిల్లు డిసెంబర్ 22,1992 న పార్లమెంటు ఆమోదించింది
3) 73వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్ 24,1993 నుంచి అమల్లోకి వచ్చింది
4) రాజ్యాంగంలోని 9వ భాగం 243, 243 (ఎ) నుంచి 243(ఓ) వరకు గల అధికరణలలో పొందుపరిచా
-
Question 18 of 75
18. Question
1 points- ఏ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలివికోడి పక్షి అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు?
1) సోమశిల ప్రాజె క్ట్
2) గుండ్లకమ్మ ప్రాజెక్ట్
3) పోలవరం ప్రాజెక్ట్
4) తెలుగుగంగ ప్రాజెక్ట్
-
Question 19 of 75
19. Question
1 points- ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?
1) కొరవి గోపరాజు
2) గౌరన
3) మారన
4) పోతన
-
Question 20 of 75
20. Question
1 points- విజయనగర రాజుల కులదైవం?
1) విరూపాక్షుడు
2) శివుడు
3) విష్ణువు
4) సూర్యుడు
-
Question 21 of 75
21. Question
1 points- గౌతమ బుద్ధుడు స్వయంగా ‘కాలచక్రతంత్రం’ను ఎక్కడ ప్రవర్తింపజేశాడు?
1) శాలిహుండం
2) అమరావతి (ధాన్యకటకం)
3) నాగార్జున కొండ
4) జగ్గయ్యపేట
-
Question 22 of 75
22. Question
1 points- కిందివాటిని జతపరచండి?
లిస్ట్-1 లిస్ట్-2
ఎ) గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం 1. ఫిబ్రవరి2, 2006
బి) సంపూర్ణ గ్రామీణ్ రోజ్‌గార్ యోజన 2. సెప్టెంబర్25, 2001
సి) ప్రధాన మంత్రి గ్రామ్ సడక్యోజన 3. ఏప్రిల్ 1, 1999
డి) స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన 4. డిసెంబర్ 25, 2000
-
Question 23 of 75
23. Question
1 points- ‘అమరావతి స్తూపం’ను ఎవరి కాలంలో నిర్మించారు?
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) శాలంకాయనులు
-
Question 24 of 75
24. Question
1 points- కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం
2) ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977
3) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304
4) పైవన్నీ సరైనవే
-
Question 25 of 75
25. Question
1 points25.కింది వాటిని జతపరచండి
జాబితా 1 జాబితా 2
1. 1905-1920 అ) శాసనోల్లంఘన ఉద్యమం
2. 1920-1922 ఆ) అతివాద దశ
3. 1905-1908 ఇ) సహాయ నిరాకరణ ఉద్యమం
4. 1930-1932 ఈ) స్వదేశీ ఉద్యమం -
Question 26 of 75
26. Question
1 points- కిసాన్ కాల్ సెంటర్ నంబర్ ఏది?
1) 1441
2) 1331
3) 1551
4) 1661
-
Question 27 of 75
27. Question
1 points- జిల్లా జడ్జిని నియమించువారు?
ఎ) రాష్ట్రపతి బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి డి) కలెక్టర్
-
Question 28 of 75
28. Question
1 points- కింది ప్రవచనాలను పరిశీలించండి
1) నిబంధన 17 అంటురానితనం నిషేధం
2) నిబంధన 18 బిరుదుల నిషేధం
3) నిబంధన 21(ఎ) ప్రాణ రక్షణ హక్కు
ఎ) 1 మాత్రమే సరైనది
బి) 2 మాత్రమే సరైనది
సి) 2, 3 సరైనవి
డి) అన్నీ సరైనవే
-
Question 29 of 75
29. Question
1 points- భారత రాజ్యాంగం మొట్టమొదటిసారిగా ఏ సంవ త్సరంలో సవరణ చేశారు?
ఎ) 1950
బి) 1951
సి) 1952
డి) 1953
-
Question 30 of 75
30. Question
1 points- గవర్నర్‌కు ఉండవలసిన కనీస వయస్సు?
ఎ) 25 సం||లు
బి) 30 సం||లు
సి) 35 సం||లు
డి) 40 సం||లు
-
Question 31 of 75
31. Question
1 points31.ఈ కింది వాటిని జతపరచండి
జాబితా 1 జాబితా 2
- ఆర్టికల్ – 352 అ) జాతీయ అత్యవసర పరిస్థితి
- ఆర్టికల్ – 356 ఆ) రాష్ట్రపతి పాలన
- ఆర్టికల్ – 360 ఇ) జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి
- ఆర్టికల్ – 263 ఈ) అంతర్రాష్ట్రీయ మండలి
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
-
Question 32 of 75
32. Question
1 points- కింది వాటిలో జతపరచండి
జాబితా 1 జాబితా 2
- రూల్స్ కమిటీ అ) డాక్టర్ రాజేంద్రప్రసాద్
- సలహా సంఘం ఆ) సర్దార్ వల్లభారు పటేల్
- రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఇ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
- సుప్రీంకోర్టు అడ్‌హక్ కమిటీ ఈ) వరదా చార్యర్
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
-
Question 33 of 75
33. Question
1 points- దేశంలోని 35 సంవత్సరాలలోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా రూపొందించడం కింది ఏ పథకం లక్ష్యం?
1) నరు మంజిల్
2) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
3) ప్రధానమంత్రి ఆవాస్ యోజన
4) పైవేవీ కావు
-
Question 34 of 75
34. Question
1 points- కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం
2) ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977
3) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304
4) పైవన్నీ సరైనవే
-
Question 35 of 75
35. Question
1 points- ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల నెలజీతం రూ.3000ల నుంచి ఎంతకు పెంచారు ?
1) రూ.7000
2) రూ.8000
3) రూ.11,500
4) రూ.10,000
-
Question 36 of 75
36. Question
1 points- కింది వాటిని జతచేయండి
జాబితా 1 జాబితా 2
- తొలి లోక్‌సభ స్పీకర్ అ) జి.వి.మౌలాంకర్
- తొలి అటార్నీ జనరల్ ఆ) ఎం.సి.సెతల్వాడ్
- తొలి భారత ప్రధాన న్యాయమూర్తి ఇ) హెచ్.జె.కానియా
- తొలి కాగ్ ఈ) నరహరిరావు
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
డి) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
-
Question 37 of 75
37. Question
1 points- కింది వాటిని జతచేయండి
నదులు జన్మస్థానాలు
- తుంగభద్ర అ) బాలాఘాట్ పర్వతాలు
- మంజీరా ఆ) వరాహ పర్వతాలు
- కావేరి ఇ) బ్రహ్మగిరి పర్వతాలు
- పెన్నా ఈ) నందిదుర్గ పర్వతాలు
ఎ) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
బి) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
డి) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-అ
-
Question 38 of 75
38. Question
1 points- ప్రజల సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించుటకు ఇటీవల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది?
1) సంకల్పం
2) స్పందన
3) వెన్నెల
4) వేగం
-
Question 39 of 75
39. Question
1 points- డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కి రుణాలు అందించుటకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది?
1) వై.ఎస్.ఆర్ భరోసా
2) వై.ఎస్.ఆర్ ఆసరా
3) వై.ఎస్.ఆర్ బీమా
4) వై.ఎస్.ఆర్ చేయూత
-
Question 40 of 75
40. Question
1 points- ఆంధ్ర ప్రదేశ్ లో జలయఙ్గమ్ పథకం ను ఎవరు ప్రారంభించారు?
1) నారా చంద్రబాబు నాయుడు
2) వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
3) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
4) నందమూరి రామారావు
-
Question 41 of 75
41. Question
1 points- అమ్మ ఓడి పథకం ఎప్పటి నుంచి అమలు లోనికి వస్తుంది?
1) 2020 ఆగస్టు 15
2) 2020 జనవరి 26
3) 2019 ఆగస్టు 15
4) 2019 అక్టోబర్ 2
-
Question 42 of 75
42. Question
1 points- ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటినుండి సన్న బియ్యం పథకం ను ప్రారంభిస్తుంది?
1) 2019 అక్టోబర్ 02
2) 2019 ఆగష్టు 15
3) 2019 సెప్టెంబర్ 5
4) 2019 సెప్టెంబర్ 1
-
Question 43 of 75
43. Question
1 points- హార్స్లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి.
A.) కడప
B.) అనంతపూర్
C.) చిత్తూర్
D.) కర్నూల్
-
Question 44 of 75
44. Question
1 points44. నెల్లూరు పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
A.) పెన్నా
B.) స్వర్ణముఖీ
C.) బొగ్గవంక
D.) వైవీవికావు -
Question 45 of 75
45. Question
1 points45. 73 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది?
A.) రాజీవ్ గాంధీ
B.) వి.పి. సింగ్
C.) పి.వి. నరసింహారావు
D.) చంద్రశేఖర్ -
Question 46 of 75
46. Question
1 points46. 74 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయితీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎవరిది?
A.) రాష్ట్ర ఎన్నికల సంఘం
B.) కేంద్ర ఎన్నికల సంఘం
C.) పంచాయతీ సమస్థల ఎన్నికల సంఘం
D.) ప్రత్యేక ఎన్నికల సంఘం -
Question 47 of 75
47. Question
1 points47. మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
A.) 2001
B.) 2004
C.) 2006
D.) 2005 -
Question 48 of 75
48. Question
1 points48. రాష్ట్రం లో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా
1) కడప
2) చిత్తూరు
3) అనంతపురం
4) విశాఖపట్నం -
Question 49 of 75
49. Question
1 points49. 1934లో ఏర్పడిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ శాఖ కేంద్రం ఎక్కడ ఉంది?
1) విజయవాడ
2) చీరాల
3) రాజమండ్రి
4) తెనాలి -
Question 50 of 75
50. Question
1 points50. ఆంధ్రలో బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది?
1) బొబ్బిలియుద్ధం (1757)
2) చందుర్తి యుద్ధం (1758)
3) పద్మనాభయుద్ధం (1794)
4) తుమ్మలపాలెం యుద్ధం (1756) -
Question 51 of 75
51. Question
1 points51. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసే సంస్థ ఏది?
1) SERP (సెర్ప్)
2) MEPMA (మెప్మా)
3) ATMA (ఆత్మ)
4) పైవేవీ కావు -
Question 52 of 75
52. Question
1 points52. ‘సేకరణ ధర’లతో రైతుల నుంచి వివిధ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి, అధిక నిల్వలు చేయడం ద్వారా ప్రభుత్వం దేన్ని నియంత్రిస్తుంది?
1) చీకటి బజారు
2) ధరల తగ్గుదల
3) అధిక డిమాండ్
4) ధరల పెరుగుదల -
Question 53 of 75
53. Question
1 points53. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 2019 యొక్క థీమ్ ఏమిటి?
1) Beat Plastic Pollution
2) Air pollution
3) Go wild for life
4) Seven Billion Dreams. One Planet. Consume with Care -
Question 54 of 75
54. Question
1 points- సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించిన నాగ్‌పూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి (1920) అధ్యక్షుడు ఎవరు?
1) లాలాలజపతిరాయ్
2) సి. విజయ రాఘవాచారి
3) చిత్తరంజన్ దాస్
4) మహాత్మా గాంధీ
-
Question 55 of 75
55. Question
1 points- ఎత్తై పర్వత శిఖరాలు, హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల్ హిమాలయాలు
3) ట్రాన్స హిమాలయ మండలం
4) గ్రేటర్ హిమాలయాలు
-
Question 56 of 75
56. Question
1 points- “గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు” అని అభివర్ణించింది ఎవరు?
A.) నెహ్రు
B.) వల్లభాయ్ పటేల్
C.) అంబెడ్కర్
D.) గాంధీజీ
-
Question 57 of 75
57. Question
1 points- మీర్ ఉస్మోన్ అలీఖాన్ ఏ వ్యవస్థను నిషేధించాడు?
A.) దేవదాసి
B.) వెట్టిచాకిరి
C.) జోగిని
D.) బాలకార్మిక వ్యవస్థ
-
Question 58 of 75
58. Question
1 points- నర్ వ్యవస్థీకరణ సమయములో, పోలవరం ప్రాజెక్ట్ లో మునిగే ప్రాంతములో వున్నా ఎన్ని మండలాలను, తెలంగాణ నుండి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలపడము జరిగింది?
A.) 5
B.) 6
C.) 7
D.) 8
-
Question 59 of 75
59. Question
1 points- భారతదేశంలో స్త్రీలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సరళాదేవి స్థాపించిన సంస్థ?
1) లేడీస్ సొసైటీ
2) భారత స్త్రీ మండల్
3) మహిళా ఆర్యసమాజ్
4) సేవా సదన్
-
Question 60 of 75
60. Question
1 points- ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ?
1) వెల్లస్లీ
2) కారన్ వాలీస్
3) విలియం బెంటిక్
4) డల్హౌసీ
-
Question 61 of 75
61. Question
1 points- మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ?
1) అశోక్ మెహతా కమిటీ
2) బల్వంతరాయ్ మెహతా కమిటీ
3) నరసింహన్ కమిటీ
4) వెంగళరావు కమిటీ
-
Question 62 of 75
62. Question
1 points62. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ని మొదటి అంచె ఏది?
1) గ్రామా పంచాయతీ
2) పంచాయతీ సమితి
3) జిల్లా పరిషత్
4) ఏదికాదు -
Question 63 of 75
63. Question
1 points63. దేశంలో ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో ప్రథమస్థానం లో ఉన్న రాష్ట్రం
1) తెలంగాణ
2) ఆంద్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటక -
Question 64 of 75
64. Question
1 points64. ప్రత్తిపంటకు అనుకూలమైన నేలలు ఏవి?
1) ఎర్రనేలలు
2) నల్లరేగడి నేలలు
3) ఒండ్రుమట్టి నేలలు
4) లాటరైట్ నేలలు -
Question 65 of 75
65. Question
1 points65. ఆంద్రప్రదేశ్ లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది?
1) విశాఖ
2) పచ్చిమగోదావరి
3) తూర్పుగోదావరి
4) గుంటూరు -
Question 66 of 75
66. Question
1 points66. ఇండియా లో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం వుంది?
1) పచ్చిమబెంగాళ్
2) తమిళనాడు
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్ -
Question 67 of 75
67. Question
1 points67. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర జల వనరుల శాఖ 3000 కోట్ల రూపాయిలను ఏ సంస్థ ద్వారా విడుదల చేయాలనీ ప్రతిపాదనలు చేసింది.
1) National Housing Bank
2) IDBI Bank
3) నాబార్డు
4) RBI -
Question 68 of 75
68. Question
1 points68. 73 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో చేర్చబడింది?
1) 7 వ షెడ్యూల్
2) 9 వ షెడ్యూల్
3) 6 వ షెడ్యూల్
4) 11 వ షెడ్యూల్ -
Question 69 of 75
69. Question
1 points69. ఆంద్రప్రదేశ్ రాష్ట్రములో ఉత్తరదిశలో ప్రవహించే నది ఏది?
1) స్వర్ణముఖి
2) పెన్నా
3) నాగావళి
4) మాచ్ ఖండ్ -
Question 70 of 75
70. Question
1 points70. వేసవిలో ఆంద్రప్రదేశ్ లో సంభవించే వర్షపు జల్లుల ను యేమని పిలుస్తారు.
1) తొలకరి జల్లులు
2) ఏరువాక జల్లులు
3) అండీలు
4) కాలబైసాఖిలు -
Question 71 of 75
71. Question
1 points71. ఆంధ్రప్రదేశ్ భూభాగం క్రింద తెలిపిన ఈ ఆకారం వుంది.
1) గద
2) రోకలిబండ
3) చతురస్రము
4) తాళపుచెవి -
Question 72 of 75
72. Question
1 points72. స్త్రీలకు ప్రభుత్వం ప్రసూతి వసతులను కల్పించాలని చెబుతున్న రాజ్యాంగ ప్రకారణ ఏది?
1) ఆర్టికల్ – 41
2) ఆర్టికల్ – 42
3) ఆర్టికల్ – 43
4) ఆర్టికల్ – 44 -
Question 73 of 75
73. Question
1 points73. గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మైదానాన్ని ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) భాబర్
3) టెరాయి
4) రే -
Question 74 of 75
74. Question
1 points74. లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరు?
1) దర్శి చెంచయ్య
2) మదన్మోహన్ మాలవ్య
3) మోతీలాల్ నెహ్రూ
4) లాలా హరదయాళ్ -
Question 75 of 75
75. Question
1 points75. మహిళలకు ‘దీపం’ పథకం (గ్యాస్ పొయ్యి కనెక్షన్)ను తొలిసారిగా ఎప్పుడు అమలు చేశారు?
1) 2001
2) 2015
3) 2000
4) 1999
keep watch our pages for more latest updates thank youSoon we will start online exams for English medium please subscribe our YouTube channel..
Leaderboard: AP GRAMA SACHIVALAYAM PAPER-2 TEST
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి….కాబట్టి మన TELEGRAM గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS అందుబాటులో ఉండటం జరుగుతుంది.. RAILWAY EXAMS ప్రిపేరయ్యే అభ్యర్థులు కొరకు మన ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా ప్రతి రోజూ ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడతాయిరైల్వే exams కావలసినటువంటి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మొదలైనవి మన telegram లో ఉచితంగా అందించబడతాయి
టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వగలరు.
Click Here TO Join Our TELEGRAM Click Here For TEST-29
Click Here For TEST-14 Click Here For TEST-15 Click Here For TEST-16 Click Here For TEST-17 Click Here For TEST-18 Click Here For TEST-19 Click Here For TEST-1 Click Here For TEST-2
Click Here For TEST-3 Click Here For TEST-4 Click Here For TEST-5 Click Here For TEST-6 Click Here For TEST-7 Click Here For TEST-8 Click Here For TEST-9 Click Here For TEST-10 Click Here For TEST-11 Click Here For TEST-12 Click Here For TEST-13