AP Grama Sachivalayam important bits
AP Grama Sachivalayam important bits part-2 స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది? జ: లార్డ్ మేయో తీర్మానం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ను ఎప్పుడు ప్రవేశపెట్టింది? జ: 1952 అక్టోబరు 2 గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? జ: నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి … Read more