యూపీఎస్సీ ఐఎస్‌ఎస్ – 2020
యూపీఎస్సీ ఐఎస్‌ఎస్ – 2020 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) – ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌ఎస్) 2020 ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: 47 అర్హత: పీజీ (స్టాటిస్టిక్స్ / మేథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి వయసు: ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఐఎస్‌ఎస్ 2020 తేదీ: అక్టోబరు 16 ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30 వెబ్‌సైట్: www.upsc.gov.in NOTIFICATION LINK::Click here Related posts: RRB … Read more