డిగ్రీతో 6506 కేంద్ర ఉద్యోగాలు-SSC CGL 2020 నోటిఫికేషన్

డిగ్రీతో 6506 కేంద్ర ఉద్యోగాలు-SSC CGL 2020 నోటిఫికేషన్

AP GRAAMA SACHIVALYAM KEY 2020

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌం టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్‌పెక్టర్ తదితరాలు



అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.(పూర్తి వివరాలకు వీడియో చుడండి ::వీడియో లింక్ )

ఎంపిక విధానం: నాలుగు దశల్లో (టైర్-1, టైర్- 2, టైర్-3, టైర్-4) ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్-3 పెన్ అండ్ పేపర్ (డిస్క్రిప్టివ్ పేపర్ ) విధానంలో జరుగుతుంది. టైర్-4 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ /డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.

(పూర్తి వివరాలకు వీడియో చుడండి ::వీడియో లింక్ )



NOTIFICATION LINK:: Click Here 

Official Website :: Click Here

To Subscribe Youtube Channel Click Here
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

 

Leave a Comment