RRB Group-d/NTPC Online Test-51||rrb mock test link railway RRB Online Test Series 2019 in telugu This is golden ..opportunity for the candidates to join/…. Indian Railways and enjoy all the benefits being provided.
Get Online Railway RRB -group d/NTPC mock test 2019 designed by OUR industry experts.Our Railway test–series for RRB group d are designed as per latest pattern rrb group d/NTPC /JE online practice test-51 in telugu👇👇
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Categories
- General Awereness 0%
- Mathematics Reasoning 0%
-
THANK YOU
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
1 pointsCategory: General Awerenessభారతదేశంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు జూన్ 21 అయితే, ఆస్ట్రేలియాలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు ఏది?
-
Question 2 of 100
2. Question
1 pointsCategory: General Awerenessజపాన్ : గ్రీన్ ఫీసంట్ :: భారతదేశం : ?
-
Question 3 of 100
3. Question
1 pointsCategory: General Awerenessజాతీయ పొగాకు పరిశోధనా కేంద్రం ?
-
Question 4 of 100
4. Question
1 pointsCategory: General Awerenessఈ క్రింది వానిలో పులుల సంరక్షణ కేంద్రం కానిదేది ?
-
Question 5 of 100
5. Question
1 pointsCategory: General Awerenessకాటన్ పోలీస్ అఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు ?
-
Question 6 of 100
6. Question
1 pointsCategory: General Awerenessఈ కింది వాటిని సరిగ్గా జతపర్చండి?
ఎ) బంగారం 1) కేరళ
బి) థోరియం 2) జాఫర్ గనులు
సి) వజ్రాలు 3) పన్నా
డి) వెండి 4) హుట్టి -
Question 7 of 100
7. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి
1. తరంగధైర్ఘ్యం ఎ.హెట్జ్
2. పౌన:పున్యం బి.ఆంగ్‌స్ట్రామ్
3. పీడనం సి.డెసిబుల్స్
4. ధ్వని తీవ్రత డి. పాస్కల్ -
Question 8 of 100
8. Question
1 pointsCategory: General Awerenessజాతీయ ఓటర్ల దినమైన, 2019, జనవరి 25న దివ్యాంగుల కోసం ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950 తో పాటు ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
-
Question 9 of 100
9. Question
1 pointsCategory: General Awerenessఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఏ పదాన్ని 2018- ఏడాది హిందీ పదం’గా ప్రకటించింది?
-
Question 10 of 100
10. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి
ఎ) అతి పెద్ద తెల్ల రక్త కణం 1.AB +
బి) అతి చిన్న తెల్ల రక్త కణం 2.మోనో సైట్
సి) విశ్వ దాత 3.లింపో సైట్
డి) విశ్వ గ్రహీత 4. O- -
Question 11 of 100
11. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిలో ఉపరితల విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?
-
Question 12 of 100
12. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి.
1. దచిగాం జాతీయ పార్కు ఎ. అస్సాం
2. ఇంద్రావతి జాతీయ పార్కు బి. కేరళ
3. గరంపానీ జాతీయ పార్కు సి. జమ్మూకాశ్మీర్
4. సైలెంట్ వ్యాలీ డి. ఛత్తీస్‌గఢ్ -
Question 13 of 100
13. Question
1 pointsCategory: General Awerenessఈ క్రింది ఏ క్రీడతో ‘బందోడ్కర్ గోల్డ్ ట్రోఫీ’ అనుబంధం కలిగి ఉంది?
-
Question 14 of 100
14. Question
1 pointsCategory: General Awerenessమూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రమేది ?
-
Question 15 of 100
15. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
ఎ) ది ఇన్ సైడర్ 1. నెహ్రు
బి)వింగ్స్ అఫ్ ఫైర్ 2. ప్లేటో
సి) అఫ్ ఇండియా 3. పి .వి .నరసింహారావు
డి) రిపబ్లిక్ 4. అబ్దుల్ కలాం -
Question 16 of 100
16. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి:
1. ఐరావతముల దేశం పి. సొమాలియా
2. ఆఫ్రికా కొమ్ము క్యూ. థాయిలాండ్
3. లవంగాల దీవి ఆర్. లావోస్
4. వేయి ఏనుగుల దేశం ఎస్. జాంజిబార్ -
Question 17 of 100
17. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి?
1. చెరుత్తోని డ్యాం ఎ.మధ్యప్రదేశ్
2. ఇందిరాసాగర్ డ్యాం బి.తమిళనాడు
3. శ్రీశైలం డ్యాం సి.ఆంధ్రప్రదేశ్
4. మెట్టూరు డ్యాం డి.కేరళ -
Question 18 of 100
18. Question
1 pointsCategory: General Awerenessప్రపంచ పాల దినం (వరల్డ్ మిల్క్ డే) ఎప్పుడు?
-
Question 19 of 100
19. Question
1 pointsCategory: General Awerenessరెండోసారి ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అతిపిన్న వయస్కులైన మంత్రి?
-
Question 20 of 100
20. Question
1 pointsCategory: General Awerenessఅజాదీ కె దివానె’ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది ?
-
Question 21 of 100
21. Question
1 pointsCategory: General Awerenessస్వచ్ఛ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019లో మొదటి స్థానం దక్కించుకున్న నగరం?
-
Question 22 of 100
22. Question
1 pointsCategory: General Awerenessఐసీసీ-మహిళలటీ20 ప్రపంచ కప్‌కు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
-
Question 23 of 100
23. Question
1 pointsCategory: General Awerenessఒడిశాలోని బాలాసోర్‌లో పరిక్షించిన హెలికాప్టర్ లాంచ్డ్ -యాంటీ ట్యాంక్ మిసైల్ పేరు?
-
Question 24 of 100
24. Question
1 pointsCategory: General Awerenessఅవగాడ్రో స్థిరాంకం యొక్క విలువ ఎంత?
-
Question 25 of 100
25. Question
1 pointsCategory: General Awerenessక్రింది ఏ రంగుల కాంతిలో గాజు పట్టకంలో అతి తక్కువ వేగం ఉంటుంది?
-
Question 26 of 100
26. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిలో భారతదేశపు స్వదేశీ రూపకల్పన మరియు నిర్మిత టోర్పెడో లాంచ్ అండ్ రికవరీ వెసిల్ (TRV) ఏది?
-
Question 27 of 100
27. Question
1 pointsCategory: General Awerenessస్ప్రింగ్ బ్యాలెన్స్ లో ఉండే బలం వల్ల స్ప్రింగ్ యొక్క సాగదీతను దేని ద్వారా లెక్కిస్తారు?
-
Question 28 of 100
28. Question
1 pointsCategory: General Awerenessఅమృతసర్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం నిర్మాణాన్ని కింద పేర్కొన్న ఏ సిక్కు గురువు పూర్తి చేశారు?
-
Question 29 of 100
29. Question
1 pointsCategory: General Awereness1765కి ముందు బ్రిటిష్ ఈస్ట్ఇండియా కంపెనీకి ఏ హక్కులు మాత్రమే ఉండేవి?
-
Question 30 of 100
30. Question
1 pointsCategory: General Awerenessకోణార్క్ సూర్య దేవాలయం ____________లో ఉంది.
-
Question 31 of 100
31. Question
1 pointsCategory: General Awerenessపులికాట్ సరస్సులో ఫ్లెమింగ్ ఉత్సవం ప్రారంభమైంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
-
Question 32 of 100
32. Question
1 pointsCategory: General Awerenessఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ(ఐఏవీ) ప్రారంభమైన ప్రాంతం, రాష్ట్రం?
-
Question 33 of 100
33. Question
1 pointsCategory: General Awerenessబైశాఖి పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?
-
Question 34 of 100
34. Question
1 pointsCategory: General Awerenessజీ-7 సమ్మిట్ 45వ సెషన్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
-
Question 35 of 100
35. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి?
1.మహాబలేశ్వర్ ఎ. నీలగిరి కొండలు
2.దూప్ఘర్ బి. పశ్చిమ కనుమలు (సహ్యాద్రి)
3.దొడబెట్ట సి. అన్నామలై కొండలు
4.పాల్ఘాట్ డి. సాత్పూరా పర్వతాలు
-
Question 36 of 100
36. Question
1 pointsCategory: General Awerenessమానవుని క్రోమోజోముల సంఖ్య ?
-
Question 37 of 100
37. Question
1 pointsCategory: General Awerenessదిగువ తెలిపిన వారిలో పంచ సిద్ధాంతిక రచయిత ఎవరు?
-
Question 38 of 100
38. Question
1 pointsCategory: General Awerenessతట్టపని జియోథర్మల్ క్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి
-
Question 39 of 100
39. Question
1 pointsCategory: General Awereness“పూర్ణ స్వరాజ్” తీర్మానాన్ని కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆమోదించింది?
-
Question 40 of 100
40. Question
1 pointsCategory: General Awerenessసెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది?
-
Question 41 of 100
41. Question
1 pointsCategory: Mathematics Reasoningఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, తదుపరి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
A, B, C, D, E, F, G మరియు H అనే ఎనిమిది మంది స్నేహితులు ఒక గుండ్రని బల్ల చుట్టూ (పైన పేర్కొన్న వరుస క్రమంలోనే కూర్చున్నారని అనుకోనవసరం లేదు) తమ మధ్య సమాన దూరం ఉండేలా కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు.
- i) H అనే వ్యక్తి Gకి కుడివైపు మూడవ స్థానంలో కూర్చున్నాడు.
- ii) E అనే వ్యక్తి A మరియు D మధ్యలో కూర్చున్న Bకి అభిముఖంగా కూర్చోలేదు.
iii) C అనే వ్యక్తి ఆగ్నేయానికి అభిముఖంగా కూర్చున్న Aకి ఎదురుగా కూర్చున్నాడు.
- iv) E మరియు H పక్కపక్కనే కూర్చున్నారు.
Gకి ఎడమవైపు రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు?
-
Question 42 of 100
42. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఐదింటిలో నాలుగు ఒకానొక విధానంలో సారూప్యతను కలిగియుండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
E ,G, K, Q, L
-
Question 43 of 100
43. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక లోహపుముక్క యొక్క ధర రూ.330 నుండి రూ.396కు పెంచబడినది. పెంచబడిన శాతాన్ని కనుగొనండి (%లో).
-
Question 44 of 100
44. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక వస్తువును రూ.289లకు అమ్మినప్పుడు దానిపై 15% నష్టం వచ్చింది. ఆ వస్తువు కొన్నధరను కనుగొనండి. (రూ.లలో)
-
Question 45 of 100
45. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక పెట్టెలో 125 డిటర్జెంట్ సబ్బులున్నాయి. వాటిలో 35 ఉపయోగించబడినాయి. పెట్టెలో ఇంకా ఎంత శాతం సబ్బులు మిగిలాయి? (%లో)
-
Question 46 of 100
46. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక దీర్ఘచతురస్రం వెడల్పు 12 సెం.మీ మరియు దాని కర్ణము 37 సెం.మీ. దాని చుట్టుకొలత కనుగొనండి (cm.లో)
-
Question 47 of 100
47. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక చతుర్భుజం యొక్క భుజాలు 2:3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చుట్టుకొలత 448 సెం.మీ. వాటిలో అతిచిన్న భుజాన్ని కనుగొనండి (cm లో)
-
Question 48 of 100
48. Question
1 pointsCategory: Mathematics Reasoningఈ ప్రశ్నలో, రెండు ప్రకటనలు ఇవ్వబడి దాని వెంటనే i మరియు ii అనే రెండు తీర్మానాలు ఇవ్వబడినాయి. మీరు ప్రకటనలో ఇచ్చినదంతా సత్యమని భావించి, రెండు తీర్మానాలను కలిపి పరిగణలోనికి తీసుకొని ప్రకటనల్లో ఇవ్వబడిన సమాచారం నుండి సహేతుక సందేహాలకు తావివ్వకుండా తార్కికంగా అనుసరించే ఐచ్ఛికాన్ని కనుగొనండి.
ప్రకటనలు: అన్ని తలుపులు కిటికీలు. అన్ని గోడలు కిటికీలు.
తీర్మానాలు:
- i) కొన్ని తలుపులు గోడలు.
- ii) కొన్ని గోడలు కిటికీలు.
క్రింది ఐచ్ఛికాలనుండి సరియైన దానిని ఎంపిక చేసుకొనండి
(A) తీర్మానము i మాత్రమే అనుసరిస్తుంది
(B) తీర్మానము ii మాత్రమే అనుసరిస్తుంది
(C) i లేదా ii అనుసరిస్తుంది
(D) i లేదా ii ఏవీ అనుసరించవు
(E) i మరియు ii అనుసరిస్తాయి.
-
Question 49 of 100
49. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక పుస్తకంపై ఉన్న ముద్రిత ధర రూ.3,100. ఒక అమ్మకందారు దానిపై 10% డిస్కౌంట్ ఇస్తాడు. అయినప్పటికీ అతనికి 20% లాభం వచ్చినట్లయితే, ఆ పుస్తకం కొన్నధర కనుగొనండి. (రూ.లలో)
-
Question 50 of 100
50. Question
1 pointsCategory: Mathematics Reasoningఈ ప్రశ్నలో, ఒక వ్యాఖ్యానం దానిని అనురించి మూడు తీర్మానాలు ఇవ్వబడినాయి. తార్కికంగా ఏ తీర్మానం(నాలు) ఉత్తమంగా సరిపోతుందో(తాయో) ఎంపిక చేసుకోండి.
వ్యాఖ్యానం:
P = Q < S ≤ V
తీర్మానాలు:
- S > P
- V > Q
3. P < V
-
Question 51 of 100
51. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది జంట తరహా సంబంధాన్ని ప్రదర్శించే జంటని ఎంచుకోండి.
ZFRV : 12195
-
Question 52 of 100
52. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిర్థిష్ట కోడ్ లో, ‘BRACKET’ని ‘DPCAMCV’ అని వ్రాశారు. ఆ భాషలో ‘BLOCK’ని ఎలా వ్రాస్తారు?
-
Question 53 of 100
53. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఐదింటిలో నాలుగు ఒకానొక విధానంలో సారూప్యతను కలిగియుండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
Join, Detach, Connect, fix, Affix
-
Question 54 of 100
54. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిర్దిష్ట కోడ్ లో ‘SLATE’ని ‘GXRYW’ అని సంకేతీకరిస్తే, ‘STEAL’ని ఎలా సంకేతీకరిస్తారు?
-
Question 55 of 100
55. Question
1 pointsCategory: Mathematics Reasoningమొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
343:36::512: ??
-
Question 56 of 100
56. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
5, 14, 32, 68, 140, ?
-
Question 57 of 100
57. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిర్దిష్ట మొత్తం 6:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించబడినది. మొదటి భాగం రూ.192 అయినట్లయితే, ఆ మొత్తాన్ని కనుగొనండి. (రూ.లలో)
-
Question 58 of 100
58. Question
1 pointsCategory: Mathematics Reasoningట్రెపీజియం ఆకారంలోని ఒక పొలం వైశాల్యం 1440 చదరపు మీటర్లు. దాని సమాంతర భుజాల మధ్య లంబ దూరం 24 మీ. ఆ సమాంతర భుజాలు 5 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. పొడవైన సమాంతర భుజం యొక్క పొడవు కనుగొనండి.
-
Question 59 of 100
59. Question
1 pointsCategory: Mathematics ReasoningAయొక్క ప్రస్తుత వయస్సు, 20 సంవత్సరాల తరువాత, అతని 10 సంవత్సరాల క్రితం ఉన్న వయస్సుకు 10 రెట్లుగా ఉంది. ఇప్పుడు అతని వయసు ఎంత?
-
Question 60 of 100
60. Question
1 pointsCategory: Mathematics ReasoningA::B=9:4, B:C=5:6 అయినా A:C = ఎంత ?
-
Question 61 of 100
61. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక రాంబస్ భుజం 26 మీ., ఒక కర్ణం పొడవు 20. మీ. అయితే ఆ రాంబస్ వైశాల్యం ఎంత?
-
Question 62 of 100
62. Question
1 pointsCategory: Mathematics Reasoningమూడు వరస సహజ సంఖ్యల వర్గాల మొత్తం 2030. వాటి మధ్య సంఖ్య ఎంత?
-
Question 63 of 100
63. Question
1 pointsCategory: Mathematics Reasoning2/5, 3/5, 1/2 ల క.సా.గు. ఎంత?
-
Question 64 of 100
64. Question
1 pointsCategory: Mathematics Reasoningఆరు సంఖ్యల సగటు 20, మొదటి నాలుగు సంఖ్యల సగటు 25 అయితే, చివరి రెండు సంఖ్యల సగటు ఎంత?
-
Question 65 of 100
65. Question
1 pointsCategory: Mathematics ReasoningA, B వయసుల నిష్పత్తి 3 : 4, వారిద్దరి వయసుల మొత్తం 63 Years అయితే. A, Bల వయసులు ఎంతెంత?
-
Question 66 of 100
66. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
5, 22, 56, 73, 107, ?
-
Question 67 of 100
67. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 72, బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయితే బాలుర సంఖ్య బాలికల కన్నా ఎంత మంది ఎక్కువ?
-
Question 68 of 100
68. Question
1 pointsCategory: Mathematics Reasoningకింది సిరీస్‌లో ముందు 4 లేకుండా, తరవాత 3 లేదా 2 గల 6లు ఎన్ని ఉన్నాయి?
562845325352634663628636
-
Question 69 of 100
69. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక గ్రామ జనాభా 7,000 నుంచి 6,370కి తగ్గింది. అయితే తగ్గిన శాతం ఎంత?
-
Question 70 of 100
70. Question
1 pointsCategory: Mathematics Reasoningగడియారంలో సమయం గం.10.30ని. అయింది. నిమిషాల ముల్లు వాయవ్యాన్ని చూపిస్తోంది అనుకొంటే గంటల ముల్లు ఏ దిక్కును చూపిస్తుంది?
-
Question 71 of 100
71. Question
1 pointsCategory: Mathematics Reasoning40 మంది విద్యార్థులు ఉన్న ఒక వరసలో అశోక్ కుడి నుంచి 25వ స్థానంలో ఉన్నాడు. అయితే ఎడమ నుంచి అశోక్ స్థానం?
-
Question 72 of 100
72. Question
1 pointsCategory: Mathematics Reasoningతండ్రి, కుమారుడి వయసుల మొత్తం 56 ఏళ్లు. నాలు గేళ్ల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు మూడింతలు అవుతుంది. ఐతే వారి వయసులు ఎంతెంత?
-
Question 73 of 100
73. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక బాలుడు స్కూలుకు గంటకు 3 కి.మీ. వేగంతో వెళ్లి తిరుగు ప్రయాణంలో గంటకు 4 కి.మీ. వేగంతో వస్తాడు. ఆ మొత్తం ప్రయాణానికి పట్టేకాలం 7 గంటలైతే అతడి స్కూలుకు, ఊరికి మధ్య ఉన్న దూరమెంత ?
-
Question 74 of 100
74. Question
1 pointsCategory: Mathematics Reasoningఆనంద్, భాస్కర్ వాహనాలను నడిపే వేగాల నిష్పత్తి 6 : 5. ఆనంద్ 30 కి.మీ. దూరాన్ని ఎంత సమయంలో చేరతాడో, అంతే కాలంలో భాస్కర్ ఎంత దూరం ప్రయాణించి ఉంటాడు?
-
Question 75 of 100
75. Question
1 pointsCategory: Mathematics ReasoningA, B లు కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. B ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. అయితే A ఒక్కడే దాన్ని ఎన్ని రోజుల్లో చేయగలడు?
-
Question 76 of 100
76. Question
1 pointsCategory: Mathematics ReasoningA , B అనే రెండు పంపులు ఒక ట్యాంకును వరుసగా 20, 30 నిమిషాల్లో నింపుతాయి. రెండు పంపులు ఒకేసారి పని ప్రారంభిస్తే ట్యాంకు ఎంతకాలంలో నిండుతుంది?
-
Question 77 of 100
77. Question
1 pointsCategory: Mathematics ReasoningA అనే పంపు ఒక ట్యాంకును 8 గంటల్లో నింపుతుంది. B అనే పంపు అదే ట్యాంకును 4 గంటల్లో ఖాళీ చేస్తుంది. అయితే రెండు పంపులు ఒకేసారి తెరిచినట్లయితే ఎంత సమయంలో ట్యాంకు నిండుతుంది?
-
Question 78 of 100
78. Question
1 pointsCategory: Mathematics Reasoningగడియారంలో సమయం 7:45 గంటలు సూచిస్తే అద్దంలో ప్రతిబింబ సమయమెంత?
-
Question 79 of 100
79. Question
1 pointsCategory: Mathematics Reasoningనిలకడ నీటిలో పడవ వేగం 15 కి.మీ./గం., ప్రవాహ వేగం 3 కి.మీ./గం. అయితే ప్రవాహ దిశలో 12 నిమిషాల్లో పడవ ప్రయాణించే దూరం ఎంత?
-
Question 80 of 100
80. Question
1 pointsCategory: Mathematics Reasoningరమణ తన బరువును 85 కేజీల నుంచి 68 కేజీలకు తగ్గించాడు. అయితే అతని బరువు ఎంత శాతం తగ్గింది?
-
Question 81 of 100
81. Question
1 pointsCategory: Mathematics Reasoningఆరు గంటలు ఒకే కాలంలో మోగడం ప్రారంభించి 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల అంతరాలలో మోగుతాయి. 30 నిమిషాలలో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి?
-
Question 82 of 100
82. Question
1 pointsCategory: Mathematics ReasoningSquare root of 0.000441 విలువ——
-
Question 83 of 100
83. Question
1 pointsCategory: Mathematics ReasoningA, Bల వయసుల నిష్పత్తి 3 : 4. ఐదేళ్ల క్రితం వారి వయసుల నిష్పత్తి 5 : 7. ఐతే B వయసెంత?
-
Question 84 of 100
84. Question
1 pointsCategory: Mathematics Reasoningఅమిత్, సుజిత్ 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు. లాభాన్ని వారిద్దరూ సమానంగా పంచుకుంటే, సంవత్సరం పూర్తి కావడానికి ఎన్ని నెలల ముందు సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు?
-
Question 85 of 100
85. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక వస్తువును రూ. 450కి అమ్మితే 25% నష్టం వస్తుంది. అయితే 50% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మా లి?
-
Question 86 of 100
86. Question
1 pointsCategory: Mathematics Reasoning6 రాశుల సగటు 85, అందులో చివరి 5 రాశుల సగటు 89. ఐతే మొదటి రాశి విలువ?
-
Question 87 of 100
87. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక దీర్ఘ ఘనం పొడవు, వెడల్పు, ఎత్తు వరసగా 10 మీ., 8 మీ., 5 మీ. అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత?
-
Question 88 of 100
88. Question
1 pointsCategory: Mathematics Reasoningకింది పదాలను నిఘంటువు ప్రకారం అమర్చిన తరవాత మధ్య ఏర్పడే పదాన్ని తెలపండి?
- Problem 2. Project 3. Peacock 4. Penalty 5. Picture
-
Question 89 of 100
89. Question
1 pointsCategory: Mathematics Reasoningనితిన్, స్రవంతిల వయసుల నిష్పత్తి 5 : 6. 6ఏళ్ల తర్వా త నితిన్ వయసు 26 ఏళ్లు అవుతుంది. ఐతే 6 ఏళ్ల క్రితం స్రవంతి వయసెంత?
-
Question 90 of 100
90. Question
1 pointsCategory: Mathematics Reasoningప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
A, B, C, D, E మరియు F అనే ఆరు మంది విద్యార్థులు ఉత్తరానికి అభిముఖంగా కూర్చున్నారు (అయితే వారు పైన తెలిపిన క్రమంలోనే కూర్చున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదు).
- i) ఎడమవైపు చివరి నుంచి మూడో స్థానంలో F కూర్చున్నాడు.
- ii) E మరియు F మధ్య ఎన్ని స్థానాలు ఉన్నాయో, D మరియు F మధ్య కూడా అన్ని స్థానాలే ఉన్నాయి.
iii) E అనే వ్యక్తి F పక్కన కూర్చోలేదు, అలాగే వరుస చివర్లలోనూ కూర్చోలేదు.
- iv) A మరియు Bల మధ్య 3 మంది కూర్చున్నారు.
- v) D మరియు B పక్కపక్కన కూర్చోలేదు.
A మరియు C మధ్య ఎవరు కూర్చున్నారు?
-
Question 91 of 100
91. Question
1 pointsCategory: Mathematics Reasoningభిన్న పరీక్ష( OddMan Out)
-
Question 92 of 100
92. Question
1 pointsCategory: Mathematics Reasoningఆదివారం నుండి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెల్సియస్ ,సోమవారం నుండి శుక్రవారం వరకు సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ .ఆదివారం మరియు శుక్రవారం ల ఉష్ణోగ్రతల మధ్య నిష్పత్తి 8:5 ,అయినా ఆదివారం నాడు ఉష్ణోగ్రత ఎంత ?
-
Question 93 of 100
93. Question
1 pointsCategory: Mathematics Reasoningభుజాల మధ్య లంబదురాలు సమానంగా మరియు ఆసన్న కోణాలు సమానంగా వున్నా చతుర్భుజం ఏది ?
-
Question 94 of 100
94. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక చతుర్భుజం లో కోణాల నిష్పత్తి 3:4:5:6 అయినా ఆ కోణాలల్లో పెద్ద మరియు చిన్న కోణాల మధ్య తేడా ఎంత ?
-
Question 95 of 100
95. Question
1 pointsCategory: Mathematics Reasoning3/10, 9/20, 27/30, 18/60 ల గసాభా విలువ ..?
-
Question 96 of 100
96. Question
1 pointsCategory: Mathematics Reasoning100 గుడ్లను 150 రూపాయలకు కొనుగోలు చేసి , వాటిని రవాణా చేయడంలో 40 గుడ్లు పగిలిపోయినవి . మిగిలిన వాటిని డజను 35 రూపాయల చొప్పున అమ్మిన లాభ శాతం ఎంత ?
-
Question 97 of 100
97. Question
1 pointsCategory: Mathematics Reasoning100/175 కి సమాన భిన్నం లో లవం 48 అయినా హారం ఎంత ? లావహారముల మధ్య బేధం ఎంత ?
-
Question 98 of 100
98. Question
1 pointsCategory: Mathematics ReasoningA,B లు 8,000 మరియు 12,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు . వారు 10% లాభాన్ని విరాళంగా ఇచ్చారు . సంవత్సరం తరువాత A యొక్క వాటా 5,400 అయినా మొత్తం లాభం ఎంత ?
-
Question 99 of 100
99. Question
1 pointsCategory: Mathematics ReasoningSin (A+B)=√3/2 , Cos B =1/√2 అయినా A=?
-
Question 100 of 100
100. Question
1 pointsCategory: Mathematics ReasoningFIND THE MIRROR IMAGE
keep watch our pages for more latest updates thank youSoon we will start online exams for English medium please subscribe our YouTube channel..
Leaderboard: RRB ONLINE TEST-5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి….కాబట్టి మన TELEGRAM గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS అందుబాటులో ఉండటం జరుగుతుంది.. RAILWAY EXAMS ప్రిపేరయ్యే అభ్యర్థులు కొరకు మన ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా ప్రతి రోజూ ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడతాయిరైల్వే exams కావలసినటువంటి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మొదలైనవి మన telegram లో ఉచితంగా అందించబడతాయి
టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వగలరు.
Click Here TO Join Our TELEGRAM Click Here For TEST-29
Click Here For TEST-14 Click Here For TEST-15 Click Here For TEST-16 Click Here For TEST-17 Click Here For TEST-18 Click Here For TEST-19 Click Here For TEST-1 Click Here For TEST-2
Click Here For TEST-3 Click Here For TEST-4 Click Here For TEST-5 Click Here For TEST-6 Click Here For TEST-7 Click Here For TEST-8 Click Here For TEST-9 Click Here For TEST-10 Click Here For TEST-11 Click Here For TEST-12 Click Here For TEST-13