RRB Group-d/NTPC Online Test-48||rrb mock test link railway RRB Online Test Series 2019 in telugu This is golden ..opportunity for the candidates to join/…. Indian Railways and enjoy all the benefits being provided.
Get Online Railway RRB -group d/NTPC mock test 2019 designed by OUR industry experts.Our Railway test–series for RRB group d are designed as per latest pattern rrb group d/NTPC /JE online practice test-48in telugu👇👇
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
THANK YOU
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
1 points1.2019 వింబుల్డన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత?
1) నొవాక్ జొకోవిక్
2) రోజర్ ఫెదరర్
3) జుయాన్ సెబాస్టియన్ కాబల్
4) నికోలస్ మహుట్ -
Question 2 of 75
2. Question
1 points2.పట్టణ యువత కొరకు ‘యువ స్వాభిమాన్ యోజన’ ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు?
1) కమల్‌నాథ్
2) యోగి ఆదిత్యనాథ్
3) అఖిలేష్ యాదవ్
4) జగన్ -
Question 3 of 75
3. Question
1 points3.నర్మదా బచావో ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు?
1) మేధా పాట్కర్
2) బహుగుణ
3) రామకృష్ణ హెగ్డే
4) అన్నా హజారే -
Question 4 of 75
4. Question
1 points4.దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) కోసం ఒక సంస్థాగత ప్రణాళికను రూపొందించడానికి నీతీ ఆయోగ్ స్థాపించిన క్లౌడ్ కంప్యూటింగ్ వేదిక పేరు?
1) ఏఐక్లౌడ్
2) క్లౌడ్-కంప్
3) ఎయిర్-క్లౌడ్
4) ఐరావత్ -
Question 5 of 75
5. Question
1 points5.ఏ ఆధ్యాత్మికవేత్త 750వ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తపాలా బిళ్లను విడుదల చేశారు?
1) మనవల మమునిగల్
2) శ్రీ వేదాంత దేశికన్
3) యమునాచారి
4) నాథముని -
Question 6 of 75
6. Question
1 points6. ‘జాతీయ వైద్యుల దినోత్సవం 2019’ నేపథ్యం ఏమిటి?
1) ‘జీరో టోలరెన్స్ టు వయలిన్స్ ఎగనెస్ట్ డాక్టర్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్’
2)‘స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్’
3)‘లిఫ్టింగ్ అప్ వాయిసెస్’
4) ‘లెట్స్ గ్రో ది ఫ్యూచర్ టుగెదర్’ -
Question 7 of 75
7. Question
1 points7.ఏ రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ను లాంచ్ చేయడం జరిగింది?
A.PSLV MARK-3
B.GSLV MARK 3
C.GSLV P2
D.ఏదీ కాదు -
Question 8 of 75
8. Question
1 points8.యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ– 43వ సెషన్ ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) వాషింగ్టన్ డి.సి. అమెరికా
3) బకు, అజర్బైజాన్
4) మాస్కో, రష్యా -
Question 9 of 75
9. Question
1 points9.‘సంప్రీతి – 2019’ సంయుక్త సైనిక విన్యాసాలు ఏఏ దేశాల మధ్య జరిగాయి ?
1) భారత్ – సింగపూర్
2) భారత్ – యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
3) భారత్ – రష్యా
4) భారత్ – బంగ్లాదేశ్ -
Question 10 of 75
10. Question
1 points10.ఏ రాష్ట్రంలో సాగు చేసే ‘సిర్సీ సుపారీ’కి అరెకానట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ లభించింది?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. కేరళ -
Question 11 of 75
11. Question
1 points11.తొలిసారిగా 2020లో ఫీఫా- అండర్ 17 మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించనున్న దేశం?
1. శ్రీలంక
2. భారత్
3. పాకిస్తాన్
4. బంగ్లాదేశ్ -
Question 12 of 75
12. Question
1 points12.Come out now, Cousin.
Choose the correct question tag of this sentence.
1. do you ?
2. don’t you ?
3. are you ?
4. won’t you ? -
Question 13 of 75
13. Question
1 points13 .I am proud _____ my country.
Choose the correct preposition that fits the context.
1. about
2. of
3. at
4. for -
Question 14 of 75
14. Question
1 points14. Choose the word that refers to ‘a number of judges’
1. Troupe
2. Vacation
3. Passage
4. Bench -
Question 15 of 75
15. Question
1 points15. He has taught us grammar.
The passive voice of this sentence is;
1. Grammar has taught us by him.
2. Grammar was taught to us by him.
3. Grammar has been taught to us by him.
4. We have taught grammar by him -
Question 16 of 75
16. Question
1 points16.The child ……… by a dog last week.
Choose the correct tense form that fits the blank.
1. has chased
2. is chased
3. was chased
4. had chased -
Question 17 of 75
17. Question
1 points17.Why are there lights even in the middle of the night?
Choose the part of speech of the word ‘Why’.
1. a conjunction
2. a pronoun
3. an adjective
4. an adverb -
Question 18 of 75
18. Question
1 points18.Tall buildings, cell towers and factory chimneys began to
vanish gradually
Choose the synonym of the word “Vanish”
1. live
2. move
3. fall
4. disappear -
Question 19 of 75
19. Question
1 points19. Choose the list of words in correct alphabetical order.
1. lingual, lingerie, linger, linguist
2. linger, linguist, lingual, lingerie
3. linger, lingerie, lingual, linguist
4. linguist, linger, lingerie, lingual -
Question 20 of 75
20. Question
1 points20 .జతపరచండి.
జాబితాI జాబితాII
a) డిఫ్తీరియా i) బాసిల్లస్
b) డిసెంట్రీ ii) విబ్రియో
c) కలరా iii) సాల్మోనెల్లా
d) టైఫాయిడ్ iv) కొర్ని బ్యాక్టీరియం
1) a-iii, b-v, c-i, d-iv
2) a-ii, b-iii, c-iv, d-i
3) a-ii, b-i, c-iv, d-v
4) a-iv, b-i, c-ii, d-iii -
Question 21 of 75
21. Question
1 points21. కింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయనిది?
1) ఉష్ణోగ్రత
2) పీడనం
3) సాంద్రత
4) ఆర్థ్రత -
Question 22 of 75
22. Question
1 points22.‘స్టెతస్కోప్’ను ఎవరు కనుగొన్నారు?
1) పాల్సన్
2) బాయిల్
3) లెన్నెక్
4) ఎడిసన్ -
Question 23 of 75
23. Question
1 points23.జతపర్చండి?
1. సోడియం కార్బొనేట్ ఎ. NaoH
2. సోడియం బై కార్బొనేట్ బి. Na2CO3
3. సోడియం క్లోరైడ్ సి. NaHCO3
4. సోడియం హైడ్రాక్సైడ్ డి. NaCl
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-1 డి-4
3) ఎ-2 బి-3 సి-4 డి-1
4) ఎ-3 బి-1 సి-2 డి-4 -
Question 24 of 75
24. Question
1 points24.జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
1) కోచి
2) హైదరాబాద్
3) వరంగల్
4) కోల్‌కతా -
Question 25 of 75
25. Question
1 points25. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేవి?
ఎ) కాడ్మియం కడ్డీలు
బి) కార్బన్ కడ్డీలు
సి) భారజలం
డి) అల్యూమినియం కడ్డీలు -
Question 26 of 75
26. Question
1 points26.కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
i) ప్లూటోను గ్రహంగా పరిగణించట్లేదు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ii) మనకు అతి దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడు. సౌరవ్యవస్థకు కాంతిశక్తి, ఉష్ణశక్తిని సమకూర్చే ప్రధాన శక్తి వనరు సూర్యుడు.
iii) సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం, సూర్యుడికి అతి చేరువలో ఉండే గ్రహం బుధుడు.
iv) గ్రహాలన్నింటిలో భూమికి దగ్గరగాఉండేది శుక్రుడు. అన్నింటికంటే ప్రకాశవంతమైన గ్రహం కూడా ఇదే. ఈ గ్రహాన్ని ‘వేగుచుక్క’ లేదా ‘సాయంకాలపు చుక్క’ అంటారు.
v) బుధగ్రహం, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
ఎ) i, ii
బి) i, ii, iii
సి) i, iv, v
డి) పైవన్నీ సరైనవే -
Question 27 of 75
27. Question
1 points27. సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే కవాతు ఆపి, సాధారణంగా నడుస్తారు. దీనికి ప్రధాన కారణం?
ఎ) ధ్వని వక్రీభవనం
బి) ధ్వని వివర్తనం
సి) అనునాదం
డి) ధ్వని రుజువర్తనం -
Question 28 of 75
28. Question
1 points28.జాతీయ మహిళా కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది?
A.) 1994 మే 2
B.) 1992 జనవరి 31
C.) 1995 ఏప్రిల్ 4
D.) 1992 జూన్ 7 -
Question 29 of 75
29. Question
1 points29. కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు. కారణం?
ఎ) జారకుండా ఉండటానికి
బి) వేగం పెరగడానికి
సి) అలసట తగ్గించుకోవడానికి
డి) స్థిరత్వం పెంచుకోవడానికి -
Question 30 of 75
30. Question
1 points30. ‘లిటిల్ బాయ్’, ‘ఫ్యాట్ మ్యాన్’ అనేవి..?
1) బ్యాడ్మింటన్, బాక్సింగ్ ప్లేయర్ల పేర్లు
2) శరీర బరువు నియంత్రణకు సంబంధించిన టెక్నిక్‌లు
3) టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సీరియల్లో పాత్రల పేర్లు
4) రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు -
Question 31 of 75
31. Question
1 points31.ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2009
2) 2010
3) 2014
4) 2012 -
Question 32 of 75
32. Question
1 points32.ఐసీసీ పురుషుల ప్రపంచ కప్పు 2019లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నది?
1) జాస్ బట్లర్
2) ఇయాన్ మోర్గాన్
3) బెన్ స్టోక్స్
4) జానీ బెయిర్‌స్టో -
Question 33 of 75
33. Question
1 points33.’వీల్ ఆఫ్ హిస్టరీ’ గ్రంథకర్త ఎవరు?
1) వి.వి.గిరి
2) జయప్రకాశ్ నారాయణ్
3) రామ్ మనోహర్ లోహియా
4) బిపిన్ చంద్రపాల్ -
Question 34 of 75
34. Question
1 points34. సహజ రేడియోధార్మికతను కనుగొన్నశాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్
బి) మేడమ్ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్
డి) ఐన్‌స్టీన్ -
Question 35 of 75
35. Question
1 points35. మానవుడి పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య ?
1) 24
2) 22
3) 20
4) 21 -
Question 36 of 75
36. Question
1 points36. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్‌ను దేనితో తయారు చేస్తారు?
ఎ) వెండి
బి) సిలికాన్
సి) జెర్మేనియం
డి) సిలికా -
Question 37 of 75
37. Question
1 points37. ప్రతిష్టాత్మక ‘అబెల్ ప్రైజ్’ను ఏ దేశం ప్రదానం చేస్తుంది?
ఎ) స్వీడన్
బి) నార్వే
సి) స్విట్జర్లాండ్
డి) అమెరికా -
Question 38 of 75
38. Question
1 points38. చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపైకి ఇస్రో ప్రయోగించనున్న రోవర్‌ను తయారు చేస్తున్న సంస్థ ఏది?
ఎ) ఐఐటీ – కాన్పూర్
బి) ఐఐటీ – లక్నో
సి) ఐఐటీ – చెన్నై
డి) ఐఐటీ – న్యూఢిల్లీ -
Question 39 of 75
39. Question
1 points39. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువులు?
ఎ) సల్ఫర్ ట్రై ఆక్సైడ్
బి) నైట్రోజన్ డై ఆక్సైడ్
సి) నైట్రిక్ ఆక్సైడ్
డి) పైవన్నీ -
Question 40 of 75
40. Question
1 points40. భోపాల్ ప్రజలను వెంటాడుతున్న ‘భోపాల్ దుర్ఘటన’ కు కారణమైన విషపూరిత వాయువు ఏది?
ఎ) మిథైల్ ఐసో సయనైట్
బి) మిథైల్ సయనైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) కార్బన్ మోనాక్సైడ్ -
Question 41 of 75
41. Question
1 points41. డ్యూరాండ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు?
ఎ) ఇండియా – చైనా
బి) ఇండియా – పాకిస్తాన్
సి) ఇండియా – నేపాల్
డి) ఇండియా – ఆఫ్ఘనిస్తాన్ -
Question 42 of 75
42. Question
1 points42 .ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారం భించారు?
ఎ. 1973
బి. 1975
సి. 1977
డి. 1979 -
Question 43 of 75
43. Question
1 points43. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ‘ఎర్ర జాబితా’ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది?
ఎ) UNESCO
బి) IUCN
సి) WWF-N
డి) UNEP -
Question 44 of 75
44. Question
1 points44 .ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు?
1) ఇకలాజికల్ నిషే
2) ఎకోటోన్
3) ఎకోలైప్
4) సింటైప్ -
Question 45 of 75
45. Question
1 points45. వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది?
1) జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావం
2) శరీర వర్ణంపై కాంతి ప్రభావం
3) శరీర కదలికలపై కాంతి ప్రభావం
4) ఏదీకాదు -
Question 46 of 75
46. Question
1 points46. ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు, తోక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది?
1) బెర్జమాన్ సూత్రం
2) గ్లాగర్స్ సూత్రం
3) ఆలెన్స్ సూత్రం
4) జోర్డాన్ సూత్రం -
Question 47 of 75
47. Question
1 points47. ఒక దీర్ఘచతురస్రం వెడల్పు 12 సెం.మీ మరియు దాని కర్ణము 37 సెం.మీ. దాని చుట్టుకొలత కనుగొనండి (cm.లో)
(A) 420
(B) 68
(C) 47
(D) 94 -
Question 48 of 75
48. Question
1 points48., ఒక పుస్తకంపై ఉన్న ముద్రిత ధర రూ.3,100. ఒక అమ్మకందారు దానిపై 10% డిస్కౌంట్ ఇస్తాడు. అయినప్పటికీ అతనికి 20% లాభం వచ్చినట్లయితే, ఆ పుస్తకం కొన్నధర కనుగొనండి. (రూ.లలో)
(A) 2,355
(B) 2,325
(C) 2,345
(D) 2,335 -
Question 49 of 75
49. Question
1 points49. Square root of 0.000441 విలువ——
1) 0.00021
2) 0.0021
3) 0.021
4) 0.21 -
Question 50 of 75
50. Question
1 points50. 6 రాశుల సగటు 85, అందులో చివరి 5 రాశుల సగటు 89. ఐతే మొదటి రాశి విలువ?
ఎ) 65
బి) 75
సి) 85
డి) 95 -
Question 51 of 75
51. Question
1 points51. 20 మంది వ్యక్తులు ఒక పనిని 30 చేస్తారు .ఆ పని ప్రారంభించిన 6 రోజుల తరువాత ఆ పని నుండి 4 వెళ్లి పోతే ,మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది ?
(A) 15
(B) 20
(C) 25
(D) 30 -
Question 52 of 75
52. Question
1 points52. కీటకాలు: ఎంటమాలజీ :: పక్షులు: ——-
ఎ) కార్నియాలజీ
బి) ఇస్ట్రాలజీ
సి) ఆర్నిథాలజీ
డి) నెఫ్రాలజీ -
Question 53 of 75
53. Question
1 points53. ఒక సంకేత పరిభాషలో GO అంటే 32, SHE అంటే 49 అయితే అదే భాషలో SOME ఏమవుతుంది?
ఎ. 54
బి. 55
సి. 56
డి. 57 -
Question 54 of 75
54. Question
1 points54. క్రింది శ్రేణిలోని తప్పైన అక్షరాల గ్రూపును కనుగొనండి.
AZ, EV, IR, NO, QJ
A) QJ
B) EV
C) NO
D) IR -
Question 55 of 75
55. Question
1 points55. రెండు సంఖ్యల లబ్ధము మరియు గ.సా.భా (HCF) వరుసగా 4107 మరియు 37. కా ,సా,గు కనుగొనండి.
A) 111
B) 61
C) 137
D) 37 -
Question 56 of 75
56. Question
1 points56. 32 × 33 × 34 × 35 లబ్ధములో చివరి అంకె ఏది?
A.0
B.4
C.2
D.5 -
Question 57 of 75
57. Question
1 points57. లోకమాన్య: బాలగంగాధర తిలక్:: ఆంధ్రకేసరి: ——
ఎ) ప్రకాశం పంతులు
బి) నీలం సంజీవ రెడ్డి
సి) పి. ఆనందాచార్యులు
డి) బూర్గుల రామకృష్ణారావు -
Question 58 of 75
58. Question
1 points58. B అనే వ్యక్తి Cకి అల్లుడైన Aకి అల్లుడు. Cకి B అత్తగారు ఏమవుతారు?
(A) కజిన్
(B) అమ్మమ్మ /నానమ్మ
(C) కూతురు
(D) అంటీ -
Question 59 of 75
59. Question
1 points59. 2 యొక్క మొదటి 50 గుణిజాల మొత్తం ఎంత ?
(A) 2510
(B) 2530
(C) 2550
(D) 2520 -
Question 60 of 75
60. Question
1 points60. ఒక నిర్థిష్ట కోడ్ లో ‘CAT’ని ‘SATC’ అని మరియు ‘DEAR’ని ‘SEARD’ అని వ్రాశారు. ఆ కోడ్ లో ‘SING’ని ఎలా వ్రాస్తారు?
A) BGINS
B) SGNIS
C) GNISS
D) SINGS -
Question 61 of 75
61. Question
1 points61. FAT ను 6+1+20 గా సూచిస్తే, LEAN ను ఎలా సూచించవచ్చు?
ఎ) 12+5+1+14
బి) 11+4+1+13
సి) 10+6+5+14
డి) 12+4+1+13 -
Question 62 of 75
62. Question
1 points62.భిన్నమైనదానిని తెలపండి
ఎ) స్కర్వీ
బి) బెరిబెరి
సి) రికెట్స్
డి) డిఫ్తీరియా -
Question 63 of 75
63. Question
1 points63. నిన్నగాక మొన్న ఆదివారం అయితే, అవతలి ఎల్లుండి ఏ వారం?
ఎ. గురువారం
బి. శనివారం
సి. శుక్రవారం
డి. మంగళవారం -
Question 64 of 75
64. Question
1 points64. సంవత్సరానికి 10% వడ్డీ రేటుపై 2 సంవత్సరాలపాటు రు.16,100ని చక్రవడ్డీపై పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే మొత్తాన్ని కనుగొనండి (రూ.లలో)
(A) 19,781
(B) 19,581
(C) 19,481
(D) 19,681 -
Question 65 of 75
65. Question
1 points65. ఒక గడియారం ప్రతిబింబం అద్దంలో చూపే సమయం 8:33 అయితే, అసలు గడియారంలో సమయం?
ఎ) 2:27
బి) 3:27
సి) 4:27
డి) 3:37 -
Question 66 of 75
66. Question
1 points66.ప్రతి వైపు దీర్ఘచతురస్రంగా గల ఒక డబ్బా పొడవు 12 సెం.మి., వెడల్పు 8 సెం.మి. మరియు ఎత్తు 10 సెం.మి. డబ్బా యొక్క మొత్తం ఉపరితల విస్తీర్ణం ఎంత?
A) 400 ఘ . సెంటీమీటర్లు
B) 376 ఘ . సెంటీమీటర్లు
C) 482 ఘ . సెంటీమీటర్లు
D) 524 ఘ . సెంటీమీటర్లు -
Question 67 of 75
67. Question
1 points67. ఆధునిక కంప్యూటర్ల పితామహుడు ఎవరు?
A) అబ్రహం లింకన్
B.) జేమ్స్ గోస్లింగ్
C.) చార్లెస్ బాబేజ్
D.) గోర్డాన్ ఇ. మూర్ -
Question 68 of 75
68. Question
1 points68. క్రింది వాటిలో నిజమైన భద్రత మరియు గోప్యతా ప్రమాదాలకు దారితీయనిది..?
A) వైరస్లు
B) హ్యాకర్లు
C.) స్పామ్
D.) గుర్తింపు దొంగతనం -
Question 69 of 75
69. Question
1 points69. HTTP ను విస్తరించండి
A.) Head Tail Transfer Protocol
B.) Hypertext Transfer Protocol
C.) Hypertext Transfer Plotter
D.) Hypertext Transfer Plot -
Question 70 of 75
70. Question
1 points- Which of the following is used for close a tab on a browser?
A.) Ctrl + Y
B.) Ctrl + A
C.) Ctrl + W
D.) Ctrl + T
-
Question 71 of 75
71. Question
1 points- మొదటి తరం కంప్యూటర్లు సర్క్యూట్రీ కోసం ____________ ఉపయోగించాయి.
ఎ) వాక్యూమ్ ట్యూబ్
బి) ట్రాన్సిస్టర్లు
సి.) ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు
డి.) పెద్ద స్కేల్ ఇంటిగ్రేషన్
-
Question 72 of 75
72. Question
1 points’72. పెంటియమ్’ అనే పదం సంబంధించినది
ఎ) డివిడి
బి) హార్డ్ డిస్క్
సి.) మైక్రోప్రాసెసర్
డి.) మౌస్
-
Question 73 of 75
73. Question
1 points- కటింగ్ మరియు పేస్ట్ చేసినప్పుడు, కట్టింగ్ విభాగం తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది
ఎ.) డాష్‌బోర్డ్
బి) క్లిప్‌బోర్డ్
సి.) హార్డ్ డ్రైవ్
డి.) డిస్కెట్
-
Question 74 of 75
74. Question
1 points- Which of the following is an input device?
A.) Mouse
B.) Keyboard
C.) Scanner
D.) All the above
-
Question 75 of 75
75. Question
1 points75.కింది వాటిలో స్లైడ్‌షో కోసం షార్ట్ కట్ కీ ఏది?
ఎ.) ఎఫ్ 4
బి.) ఎఫ్ 5
సి.) ఎఫ్ 6
డి.) ఎఫ్ 7
keep watch our pages for more latest updates thank youSoon we will start online exams for English medium please subscribe our YouTube channel..
Leaderboard: AP GRMASACHIVALYYAM TEST PAPER-1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి….కాబట్టి మన TELEGRAM గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS అందుబాటులో ఉండటం జరుగుతుంది.. RAILWAY EXAMS ప్రిపేరయ్యే అభ్యర్థులు కొరకు మన ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా ప్రతి రోజూ ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడతాయిరైల్వే exams కావలసినటువంటి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మొదలైనవి మన telegram లో ఉచితంగా అందించబడతాయి
టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వగలరు.
Click Here TO Join Our TELEGRAM Click Here For TEST-29
Click Here For TEST-14 Click Here For TEST-15 Click Here For TEST-16 Click Here For TEST-17 Click Here For TEST-18 Click Here For TEST-19 Click Here For TEST-1 Click Here For TEST-2
Click Here For TEST-3 Click Here For TEST-4 Click Here For TEST-5 Click Here For TEST-6 Click Here For TEST-7 Click Here For TEST-8 Click Here For TEST-9 Click Here For TEST-10 Click Here For TEST-11 Click Here For TEST-12 Click Here For TEST-13