యూపీఎస్సీ ఐఎస్‌ఎస్ – 2020
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) – ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌ఎస్) 2020 ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: 47
అర్హత: పీజీ (స్టాటిస్టిక్స్ / మేథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఐఎస్‌ఎస్ 2020 తేదీ: అక్టోబరు 16
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.upsc.gov.in
NOTIFICATION LINK::Click here