RRB రైల్వే స్పెషల్ ముఖ్యమైన పుస్తకాలు రచయితలు

RRB group D/ NTPC/JE special–important books and writers

1 రామాయణం -వాల్మీకి

2 మహా భారతం -వేద వ్యాసుడు

3 అష్టాధ్యాయి -పాణిని

4 అర్థశాస్త్రం -కౌటిల్యుడు

5 ఇండికా -మొగస్తనీస్(గ్రీక్ భాష )

6 బృహత్కథ -గుణాడ్యుడు (పైశాచి బాష)

7 గాధ సప్తశతి -హాలుడు (ప్రాకృతం )

8 కాతంత్ర వ్యాకరణం -శర్మ వర్మ (సంసృతం )

9 సృహల్లేఖ, రస రత్నాకరం, ఆరోగ్య మంజరి -ఆచార్య నాగార్జునుడు

10 శిలప్పదికారం -ఇలాంగో అడంగల్ (తమిళ్ )

11 మణిమేఖల -సత్తలై సత్తానార్ (తమిళ్ )

12 మహాభాష్యం -పతాంజలి

13 బుద్ధ చరిత్ర ,సౌందర నందనం -అశ్వఘోషుడు

14 చరక సంహిత -చరకుడు

15 నాట్యశాస్త్రం -భరత ముని

16 అభిజ్ఞాన శాకుంతలం, మాల వికాగ్నిమిత్రం మేఘ సందేశం ,విక్రమోర్వశీయం ,కుమార సంభవం ,రఘు వంశం ,ఋతు సంహారం -కాళిదాసు

17 ముద్ర రాక్షసం,దేవిచంద్ర గుప్తం -విశాఖ దత్తుడు

18 మృచ్ఛకటికం -శూద్రకుడు

19 శశ్రుత సంహిత -శుశ్రుతుడు

20 అష్టంగా సంగ్రహం -ఆర్యభట్ట

21 నిడమా సూత్ర -ధన్వంతరి

22 పంచ సిద్దాంతిక ‘,బృహుత్ సంహిత -వరాహమిరుడు

23 ఆర్యభట్టీయం ,సూర్య సిద్ధాతం -ఆర్యభట్టు

24 బ్రహ్మస్పుట సిద్ధాతం- బ్ర్హహ్మ గుప్త

25 పంచతంత్రం -విష్ణుశర్మ

26 అమరకోశం -అమరసింహుడు

27 షో -కువో -కి -ఫాహియాన్ (చైనీస్ )

28 కిరాతార్జునీయం -భారవి

29 దశకుమార చరిత్ర -దండి

30 సి -యూ -కి –హుయాన్ త్సాంగ్ (చైనీస్ )

31 వాగానందం ,ప్రియదర్శిక ,రత్నావళి ,-శ్రీ హర్షుడు /హర్షవర్ధనుడు

32 కాదంబరి ,హర్షచరిత్ర -బాణభట్టు

33 సూర్య శతకం -మయూరుడు

34 విక్రమాంకదేవాచరిత్ర- బిల్హణుడు

35 తోల్కస్పియం -తోల్కప్సియనార్ (తమిళ్ )

Click Here TO DOWNLOAD PDF  

TO GET DAILY CURRENT AFFAIRS TESTS IN YOUR MOBILE మన TELEGRAM  గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS  అందుబాటులో ఉండటం జరుగుతుంది..

టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి..

టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు.

Click Here TO Join Our TELEGRAM

Click Here For TEST-4

Click Here For TEST-5

Click Here For TEST-6

THANKS FOR VISITING OUR WEBSITE..PLEASE SHARE THIS QUIZ WITH YOUR FRIENDS …

Leave a Comment