AP INTETR Results 2023
AP ఇంటర్ ఫలితాలు 2023: ఈరోజు సాయంత్రం 6.00 గంటలకు ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 2023 పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు, అందులో 4.84 లక్షల మంది విద్యార్థులు AP ఇంటర్ 1వ సంవత్సరం పరీక్షకు హాజరు కాగా, 5.19 లక్షల మంది విద్యార్థులు AP ఇంటర్ 2వ సంవత్సరం పరీక్ష రాశారు.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్ని bieap.apcfss.in లేదా results.apcfss.inలో సందర్శించండి.
లేదా క్రింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి ..ఒక లింక్ వర్క్ చేయకపోతే మరొక లింక్ ట్రై చేయండి .
సర్వర్ బిజీ వాళ్ళ కొన్ని సార్లు రిజల్ట్స్ రావడం లేట్ కావచ్చు