RRB Group-d/NTPC Online Test-52||rrb mock test link railway RRB Online Test Series 2019 in telugu This is golden ..opportunity for the candidates to join/…. Indian Railways and enjoy all the benefits being provided.
Get Online Railway RRB -group d/NTPC mock test 2019 designed by OUR industry experts.Our Railway test–series for RRB group d are designed as per latest pattern rrb group d/NTPC /JE online practice test-52 in telugu👇👇
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Categories
- General Awereness 0%
- Mathematics Reasoning 0%
-
THANK YOU
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
1 pointsCategory: General Awerenessభారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ?
-
Question 2 of 100
2. Question
1 pointsCategory: General Awerenessకాండ్లా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది ?
-
Question 3 of 100
3. Question
1 pointsCategory: General Awerenessమూలకాలు, సంకేతాలు మరియు యూనిట్ల పేర్లని క్రింది ఏ అంతర్జాతీయ వైజ్ఞానికి సంస్థ ఆమోదిస్తుంది?
-
Question 4 of 100
4. Question
1 pointsCategory: General Awerenessఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగములో ప్రాధమిక విధులు చేర్చబడ్డాయి?
-
Question 5 of 100
5. Question
1 pointsCategory: General Awerenessభారత యువ ఆటగాళ్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వారికి సంబంధించిన క్రీడలను జతపరచండి?
1. యజువేంద్ర చాహల్ ఎ. చెస్
2. పంకజ్ అద్వాణీ బి. బ్యాడ్మింటన్
3. లక్ష్యసేన్ సి. క్రికెట్
4. లలిత్‌బాబు డి. బిలియర్డ్స్ -
Question 6 of 100
6. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిని జతపరచండి
ఎ) విటి కల్చర్ 1) రొయ్యల పెంపకం
బి) ఆక్వా కల్చర్ 2)పట్టు పురుగుల పెంపకం
సి) హార్టీ కల్చర్ 3) ద్రాక్ష తోటల పెంపకం
డి) సెరి కల్చర్ 4) ఉద్యానవనం ,మొక్కల పెంపకం -
Question 7 of 100
7. Question
1 pointsCategory: General Awerenessక్రింది పరికరాలు, వాటిని కొలిచే సాధనాలతో జతపరచండి
ఎ) వికిరణ శక్తి తీవ్రత 1) పాథో మీటర్
బి) గాలి వేగం 2) ఆక్టీనో మీటర్
సి) గాలిలో తేమ శాతం 3) ఎనిమో మీటర్
డి) సముద్రాల లోతు 4) హైగ్రో మీటర్ -
Question 8 of 100
8. Question
1 pointsCategory: General Awerenessగాలిలో కాంతి వేగం ఎంత?
-
Question 9 of 100
9. Question
1 pointsCategory: General Awerenessసుత్తి ద్వారా మనం కండర శక్తిని ప్రయోగించినప్పుడు, గోడలోకి మేకు దిగేలా చేసే మరో శక్తి ఏది?
-
Question 10 of 100
10. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిని జతపరచండి
ఎ) చెఱకు పరిశోధనా సంస్థ 1) న్యూ ఢిల్లీ
బి) వ్యవసాయ పరిశోధనా మండలి 2) బెంగళూరు
సి) సముద్ర చేపల పరిశోధనా సంస్థ 3) లక్నో
డి) ఉద్యానవన పరిశోధనా సంస్థ 4) కొచ్చి -
Question 11 of 100
11. Question
1 pointsCategory: General Awerenessక్రింది ప్రధాన కార్యాలయాలు ,సంస్థలు (HEAD QUARTERS) జతపరచండి
ఎ) ఆమ్నెస్టీ 1) లయోన్స్
బి) ఇంటర్‌పోల్ 2) లండన్
సి) UNDP 3) బ్రస్సెల్స్
డి) NATO 4) న్యూ యార్క్ -
Question 12 of 100
12. Question
1 pointsCategory: General Awerenessఐక్యరాజ్యసమితి హాబిటేట్ అసెంబ్లీ తొలి ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు ఎన్నికైన దేశం?
-
Question 13 of 100
13. Question
1 pointsCategory: General Awerenessమొనాకో గ్రాండ్ ప్రి 2019 విజేత?
-
Question 14 of 100
14. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిలో గ్రూప్ లో ఫై నుంచి క్రిందకి వెళ్లే కొలది పెరుగునది, పిరియడ్‌లో ఎడమ నుండి కుడికి వెళ్లే కొలది తగ్గునటువంటి ఆవర్తన దర్మం ఏది ?
-
Question 15 of 100
15. Question
1 pointsCategory: General Awerenessఆయా రాష్ర్టాల లోక్‌సభ స్థానాలను జతపర్చండి.
1. తెలంగాణ ఎ. 25
2. ఆంధ్రప్రదేశ్ బి. 17
3. పశ్చిమ బెంగాల్ సి. 28
4. కర్ణాటక డి. 42 -
Question 16 of 100
16. Question
1 pointsCategory: General Awereness‘జీ-20 సమ్మిట్ 2019’ ఎక్కడ జరిగింది?
-
Question 17 of 100
17. Question
1 pointsCategory: General Awerenessపరమాణు ద్రవ్యరాశిని కొలవడానికి ప్రామాణిక సూచనగా ఏ ఐసోటోప్ ఎంచుకోబడింది?
-
Question 18 of 100
18. Question
1 pointsCategory: General Awerenessజతపరుచుము
ఎ)అతి పెద్ద ఎముక 1. స్టెపిస్
బి)అతి చిన్న ఎముక 2. ఫిమర్
సి)అతి పెద్ద కండరం 3. 206
డి) మొత్తం ఎముకల సంఖ్య 4. గ్లుటియస్ మాక్సిమస్ -
Question 19 of 100
19. Question
1 pointsCategory: General Awerenessఇటీవల జపాన్ పరీక్షించిన ప్రపంచపు అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ పేరు?
-
Question 20 of 100
20. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జతపరచండి
ఎ) దోమలు లేని దేశం 1. స్విట్జర్లాండ్
బి) లిల్లీ పులా దేశం 2. కెనడా
సి) యూరప్ ఆటస్థలం 3. క్యూబా
డి) ప్రపంచ పంచదార గిన్నె 4. ఫ్రాన్స్ -
Question 21 of 100
21. Question
1 pointsCategory: General Awerenessజన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?
-
Question 22 of 100
22. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
1. అంతరిక్షం లోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఎ. యూరిగాగారిన్
2. అంతరిక్షం లోకి వెళ్లిన మొదటి వ్యక్తి బి. కల్పనా చావ్లా
3. అంతరిక్షం లోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళ సి. రాకేష్ శర్మ
4. అంతరిక్షం లోకి వెళ్లిన మొదటి మహిళ డి. వాలంటీనా తెరిస్కోవా -
Question 23 of 100
23. Question
1 pointsCategory: General Awerenessదిగువ తెలిపిన వాటిలో రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం ఏది?
-
Question 24 of 100
24. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిని జత చేయండి
P) వందేమాతరం 1. మహమ్మద్ ఇక్బల్
Q) జనగణమన 2. బంకించట్ర ఛటర్జీ
R) సరే జహాసే అచ్చా 3. రవీంద్రనాథ్ ఠాగూర్ -
Question 25 of 100
25. Question
1 pointsCategory: General Awerenessక్రింది వాటిలో మెదడులో భాగం కానిది ఏది?
-
Question 26 of 100
26. Question
1 pointsCategory: General Awerenessఈ క్రిందివాటిలో ఏది ఆమ్లజనితో కూడిన రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకెళుతుంది?
-
Question 27 of 100
27. Question
1 pointsCategory: General Awerenessబాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లను ఏమని పిలుస్తారు?
-
Question 28 of 100
28. Question
1 pointsCategory: General Awerenessఒక యూనిట్ కాలంలో జరిగిన పనిని ఏమంటారు?
-
Question 29 of 100
29. Question
1 pointsCategory: General Awerenessఒక పదార్థం ఆమ్లం లేదా క్షార స్వభావంలో ఉన్నదా అని పరీక్షించడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు?
-
Question 30 of 100
30. Question
1 pointsCategory: General Awerenessస్వతంత్ర భారతదేశపు మొదటి కేంద్ర బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారు?
-
Question 31 of 100
31. Question
1 pointsCategory: General Awereness2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిధ్యమివ్వనున్న దేశం
-
Question 32 of 100
32. Question
1 pointsCategory: General Awerenessవాలీబాల్ ఆటలో స్పైక్‌ని ఇలా కూడా పిలుస్తారు
-
Question 33 of 100
33. Question
1 pointsCategory: General Awerenessదిన్పనాహ్ అనే నగర నిర్మాణానికి పునాది వేసినప్పటికీ, దాన్ని పూర్తి చేయలేకపోయిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
-
Question 34 of 100
34. Question
1 pointsCategory: General Awerenessప్రతి పార్లమెంటరీ సమావేశంలో మొదటి గంటని కింది వాటిలో దేనికోసం కేటాయిస్తారు?
-
Question 35 of 100
35. Question
1 pointsCategory: General Awereness2022 కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో నిర్వహించనున్నారు?
-
Question 36 of 100
36. Question
1 pointsCategory: General Awerenessమధ్య ప్రదేశ్ కి చెందిన గిరిజన నృత్యం ఏది ?
-
Question 37 of 100
37. Question
1 pointsCategory: General Awerenessరాజేంద్ర ప్రసాద్ తర్వాత భారత రాష్ట్రపతి పదవిని ఎవరు చేపట్టారు?
-
Question 38 of 100
38. Question
1 pointsCategory: General Awerenessమూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలను ఓడించినది ఎవరు?
-
Question 39 of 100
39. Question
1 pointsCategory: General Awerenessఇచ్చిన రంగు మరియు ఇచ్చిన యానకాల జతలో పతన కోణం యొక్క సైన్ నిష్పత్తి అనేది పరావర్తన కోణం యొక్క సైన్కి స్థిరాంకంగా ఉంటుందని చెప్పే సూత్రమేది?
-
Question 40 of 100
40. Question
1 pointsCategory: General Awerenessకింది వాటిలో ఏది పిరియడ్‌లో ఎడమ నుండి కుడికి వెళ్లే కొలది తగ్గిస్తుంది
-
Question 41 of 100
41. Question
1 pointsCategory: Mathematics ReasoningSimplify: 78 – [24 – {16 -5 –( 4 – 1)}]
-
Question 42 of 100
42. Question
1 pointsCategory: Mathematics ReasoningSimplify: 197 – [1/9{42 + 56 – (8 + 9)} +108]
-
Question 43 of 100
43. Question
1 pointsCategory: Mathematics Reasoningత్రిభుజ వైశాల్యం 48 చ.సెం.మీ. ఎత్తు 6 సెం.మీ. అయితే భూమి?
-
Question 44 of 100
44. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక చతురస్ర వైశాల్యం 4 సెం.మీ.2, రెండో చతురస్ర వైశాల్యం 16 సెం.మీ.2. అయిన వాటి చుట్టుకొలతల నిష్పత్తి?
-
Question 45 of 100
45. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం ఒక భుజం 15 మీ., ఒక కర్ణం 17 మీ. అయిన ఆ స్థలం వైశాల్యం?
-
Question 46 of 100
46. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక కోడ్ భాషలో RUN = 162320 అయితే అదే కోడ్ భాషలో MAN కోడ్ ఎంత?
-
Question 47 of 100
47. Question
1 pointsCategory: Mathematics Reasoningకింది వాటిలో ఏది అసత్యం?
ఎ. ఒక పరిభాషలో ఉత్తరం అంటే దక్షిణం, తూర్పు అంటే పడమర అయితే ఈశాన్యం అంటే నైరుతి
-
Question 48 of 100
48. Question
1 pointsCategory: Mathematics Reasoningకన్నయ్య ఎడమ నుంచి 16వ స్థానం అదే వరుసలో అమ్ములు కుడినుంచి 17వ స్థానంలో ఉంటే ఆ వరుసలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు?
-
Question 49 of 100
49. Question
1 pointsCategory: Mathematics Reasoning‘+’ అంటే ‘x’ అని, ‘-‘ అంటే ‘÷’ అని, ‘x’ అంటే ‘+’ అని మరియు ‘÷’ అంటే ‘-‘ అని అర్థమైతే, 7 + 7 + 7 – 7 x 7 ÷ 7 = ?
-
Question 50 of 100
50. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది ఏ జత సంఖ్యలు ఒక సాపేక్ష ప్రధాన సంఖ్య (coprime)?
-
Question 51 of 100
51. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక సంకేత భాషలో DEER అంటే 12215 అయితే అదే భాషలో HEEL ఏమవుతుంది?
-
Question 52 of 100
52. Question
1 pointsCategory: Mathematics Reasoning= 0.6155555…, X యొక్క భిన్నం కనుగొనండి.
-
Question 53 of 100
53. Question
1 pointsCategory: Mathematics Reasoningరెండు సంఖ్యల లబ్ధము మరియు గ.సా.భా (HCF) వరుసగా 4107 మరియు 37. కా ,సా,గు కనుగొనండి.
-
Question 54 of 100
54. Question
1 pointsCategory: Mathematics Reasoningఏ కనిష్ట సంఖ్య నుండి 1 తీసివేసిన అది 20,30,40 లచే నిష్హేశంగా భాగించబడుతుంది ?
-
Question 55 of 100
55. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. ఎడమవైపు నుంచి 18వ స్థానంలో అమర్ కూర్చున్నాడు. కుడివైపు నుంచి 23వ స్థానంలో రాజు కూర్చున్నాడు. వారిద్దరి స్థానాలను పరస్పరం మార్చిన తర్వాత ఎడమవైపు నుంచి 28వ స్థానంలో రోహిత్ ఉంటాడు. ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
-
Question 56 of 100
56. Question
1 pointsCategory: Mathematics Reasoning32 × 33 × 34 × 35 లబ్ధములో చివరి అంకె ఏది?
-
Question 57 of 100
57. Question
1 pointsCategory: Mathematics Reasoning13, 14, 32, 123, (…)
-
Question 58 of 100
58. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
3, 7, 23, 95, ?
-
Question 59 of 100
59. Question
1 pointsCategory: Mathematics Reasoningశ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి.
16, 24, 40, 72, , ?
-
Question 60 of 100
60. Question
1 pointsCategory: Mathematics Reasoningకిందివాటిలో 11చే భాగించే సంఖ్య?
-
Question 61 of 100
61. Question
1 pointsCategory: Mathematics Reasoningఇచ్చిన ఐచ్చికాల నుండి భిన్నమైనదానిని కనుగొనుము.
-
Question 62 of 100
62. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిర్థిష్ట భాషలో ‘DIUGNAL’ని ‘LANGUID’ అని సంకేతీకరిస్తే, ‘ELKCAHS’ని ఎలా సంకేతీకరిస్తారు?
-
Question 63 of 100
63. Question
1 pointsCategory: Mathematics Reasoningమొదటి జతలో వర్తించే తార్కికాంశాన్నే అనుసరించే ఐచ్ఛికంతో ప్రశ్నార్ధక స్థానాన్ని పూరించండి
Liquid:Litre::Distance: ??
-
Question 64 of 100
64. Question
1 pointsCategory: Mathematics ReasoningRAJU కొంత దూరం ముందుకు నడిచి, తర్వాత ఎడమవైపు తిరిగాడు. మళ్లీ అతను కుడివైపు 3 సార్లు తిరిగాడు. ఇప్పుడతను దక్షిణం వైపు చూస్తూ ఉన్నాడు. అతను ఏ దిక్కు వైపు నడక మొదలుపెట్టాడు?
-
Question 65 of 100
65. Question
1 pointsCategory: Mathematics Reasoningఈ ప్రశ్నలో, రెండు వ్యాఖ్యానాలు వాటిని అనురించి రెండు తీర్మానాలు ఇవ్వబడినాయి. తార్కికంగా ఏ తీర్మానం(నాలు) ఉత్తమంగా సరిపోతుందో(తాయో) ఎంపిక చేసుకోండి.
వ్యాఖ్యానాలు:
1) కొన్ని పిల్లులు కుక్కలు.
2) ఏ కుక్క చేప కాదు.
తీర్మానాలు:
- కొన్ని కుక్కలు పిల్లలు.
- కొన్ని పిల్లులు చేప కాదు.
-
Question 66 of 100
66. Question
1 pointsCategory: Mathematics Reasoningఈ ప్రశ్నలో రెండు ప్రకటనలు, దాని తర్వాత i మరియు ii అనే రెండు తీర్మానాలు ఇవ్వటం జరిగింది. ప్రకటనలో ఇవ్వబడినదంతా నిజమని పరిగణించి, రెండు తీర్మానాలని పరిగణలోకి తీసుకొని, వాటిలో ఏది ఇచ్చిన ప్రకటనలోని సమాచారాన్ని ఎలాంటి సహేతుకమైన సందేహానికి తావు లేకుండా తార్కికంగా అనుసరిస్తుందో నిర్ణయించండి.
వాక్య ప్రకటనలు: కప్పులన్నీ జగ్గులు. మగ్గులన్నీ జగ్గులు.
తీర్మానములు:
- i) కొన్ని కప్పులు మగ్గులు.
- ii) కొన్ని మగ్గులు జగ్గులు.
దిగువ ఇవ్వబడిన ఐచ్చికాలలో ఒక తగిన దానిని ఎన్నుకోండి
(A) తీర్మానం i మాత్రమే వర్తిస్తుంది
(B) తీర్మానం ii మాత్రమే వర్తిస్తుంది
(C) తీర్మానం i కానీ ii కానీ వర్తిస్తుంది
(D) తీర్మానం i కానీ ii కానీ వర్తించదు
(E) తీర్మానం i మరియు ii రెండూ వర్తిస్తాయి.
-
Question 67 of 100
67. Question
1 pointsCategory: Mathematics Reasoningభుజం 78 సెం.మీ. గా గల ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం కనుగొనండి. (చ.సెం.మీ.లో)
-
Question 68 of 100
68. Question
1 pointsCategory: Mathematics Reasoningసంవత్సరానికొకసారి లెక్కకట్టేలా రూ.16,000 మొత్తాన్ని 2 సంవత్సరాలకు 10% వార్షిక రేటుపై చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టినట్లయితే వచ్చే మొత్తమెంత (రూ. లలో)
-
Question 69 of 100
69. Question
1 pointsCategory: Mathematics Reasoningఏడాదికి 4.5% చొప్పున 4 సంవత్సరాల 6 నెలల కాలానికి రూ. 2400 మీద లభించే సరళ వడ్డీ ఎంత?
-
Question 70 of 100
70. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక దుకాణదారు ఒక వస్తువును రూ.360కి కొని రూ.288లకు అమ్మివేశాడు. నష్టశాతాన్ని కనుగొనండి. (%లో)
-
Question 71 of 100
71. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక మొత్తాన్ని 12% వార్షిక సాధారణ వడ్డీరేటుపై 5 సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చిన మొత్తం రూ.5,160. అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి, (రూ.లలో)
-
Question 72 of 100
72. Question
1 pointsCategory: Mathematics Reasoning33 m/s వేగంతో వెళుతున్న ఒక రైలు, ఒక సిగ్నల్‌ను 12 సెకన్లలో దాటినది. రైలు పొడవు కనుగొనండి (మీటర్లలో)
-
Question 73 of 100
73. Question
1 pointsCategory: Mathematics Reasoningరవి తన ఇంటి నుంచి తూర్పు వైపు 2 కి.మీ నడిచాడు. అక్కడ ఎడమవైపు తిరిగిన తర్వాత, 0.5 కి.మీ ప్రయాణించి అతను పార్కుకి చేరాడు. అతని ఇంటి నుంచి పార్క్ ఏ దిక్కులో ఉంది?
-
Question 74 of 100
74. Question
1 pointsCategory: Mathematics ReasoningB అనే వ్యక్తి Cకి అల్లుడైన Aకి అల్లుడు. Cకి B అత్తగారు ఏమవుతారు?
-
Question 75 of 100
75. Question
1 pointsCategory: Mathematics Reasoning7441ని 9తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత?
-
Question 76 of 100
76. Question
1 pointsCategory: Mathematics Reasoning7/12, 11/18, 5/8 లను అవరోహణ క్రమంలో వ్రాయము?
-
Question 77 of 100
77. Question
1 pointsCategory: Mathematics Reasoning4 యొక్క మొదటి 40 గుణిజాల మొత్తం ఎంత ?
-
Question 78 of 100
78. Question
1 pointsCategory: Mathematics Reasoningత్రిభుజం లో AB+BC= 10 cm, BC+CA= 12 cm, CA+AB= 16 cm అయిన చుట్టుకొలత ఎంత?
-
Question 79 of 100
79. Question
1 pointsCategory: Mathematics Reasoningక్రింది వాటిలో 18/25కి సమానమైన భిన్నము ఏది?
-
Question 80 of 100
80. Question
1 pointsCategory: Mathematics Reasoningసెకన్ల ముల్లు 240 డిగ్రీలు తిరిగిన సమయంలో గంటల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది?
-
Question 81 of 100
81. Question
1 pointsCategory: Mathematics Reasoningఅంకెల స్థానాలను పరస్పరం మార్చినప్పటికీ విలువ మారని రెండంకెల సంఖ్యల సగటు ఎంత?
-
Question 82 of 100
82. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక వ్యక్తి పడవపై నిలకడ నీటిలో 15 కి.మీ./గం. వేగంతో ప్రయాణించగలడు. ప్రవాహ వేగం 3.5 కి.మీ./గం. అయితే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవపై అతడి వేగం (కి.మీ./గంటల్లో) ?
-
Question 83 of 100
83. Question
1 pointsCategory: Mathematics Reasoning6006 – 5000 /10 = ?
-
Question 84 of 100
84. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక నిచ్చెనను గోడకు దాని ఆధారాన్ని గోడ నుంచి 5 మీ. దూరంలో ఉంచితే, అది భూమి నుంచి 12 మీ. ఎత్తుకు చేరింది. అయితే నిచ్చెన పొడవు ఎంత?
-
Question 85 of 100
85. Question
1 pointsCategory: Mathematics Reasoningకిరణ్, ప్రవీణ్, వరుణ్, చరణ్ అను నలుగురు స్నేహితులు బల్లకు నాలుగువైపుల కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు. కిరణ్, వరుణ్ భాగస్వా ములు. ప్రవీణ్ దక్షిణం వైపునకు ముఖంతో ఉన్నాడు. వరుణ్ తూర్పుకు ముఖంతో ఉన్నాడు. అయితే ఉత్తరానికి ముఖం ఉన్న వ్యక్తి ఎవరు?
-
Question 86 of 100
86. Question
1 pointsCategory: Mathematics Reasoningనలుగురు సభ్యులు గల కుటుంబంలో రోజుకు 15 చపాతీలు తింటారు. తల్లి 1/5 భాగం, పిల్లలు 3/5 భాగం, మిగిలిన చపాతీలు తండ్రి తింటారు. అయితే తండ్రి తిన్న చపాతీలు సంఖ్య ఎంత ?
-
Question 87 of 100
87. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక తరగతిలో 43 మంది విద్యార్థులు ఉన్నారు. మొదట నుంచి రవి ర్యాంక్ 21 అయితే చివరి నుంచి అతని ర్యాంక్?
-
Question 88 of 100
88. Question
1 pointsCategory: Mathematics Reasoning35ను తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80% గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత?
-
Question 89 of 100
89. Question
1 pointsCategory: Mathematics Reasoningలోకమాన్య: బాలగంగాధర తిలక్:: ఆంధ్రకేసరి: ——
-
Question 90 of 100
90. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక తండ్రి వయసు ఇద్దరి కుమారుల మొత్తం వయ సుకు మూడింతలు ఉంది. మూడేళ్ల తర్వాత తండ్రి వయసు ఇద్దరి కుమారుల మొత్తం వయసుకు రెండింత లు అవుతుంది. ఐతే తండ్రి వయసెంత?
-
Question 91 of 100
91. Question
1 pointsCategory: Mathematics Reasoningవిజయ్ రూ.75,000, అజయ్ రూ.60,000లతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత రూ.6300 లాభం వస్తే, అందులో అజయ్ వాటా ఎంత?
-
Question 92 of 100
92. Question
1 pointsCategory: Mathematics ReasoningA, B అనే వ్యక్తులు P అనే స్థలం నుంచి గంటకు 4 కి.మీ., 5 కి.మీ. వేగంతో బయలుదేరారు. వారిద్దరూ ఒకే దిశలో ప్రయాణిస్తే 4 గంటల తర్వాత వారిద్దరి మధ్య దూరమెంత?
-
Question 93 of 100
93. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక ట్యాంకును A అనే పంపు 5 గంటల్లో, B అనే పంపు 10 గంటల్లో, C అనే పంపు 30 గంటల్లో నింపుతాయి. 3 పంపులు ఒకేసారి తెరిచినట్లయితే ఎంత సమయంలో బ్యాంకు నిండుతుంది?
-
Question 94 of 100
94. Question
1 pointsCategory: Mathematics Reasoningఒక పడవ ఒక ప్రదేశాన్ని ప్రవాహ దిశలో ప్రయాణించడానికి పట్టే కాలంతో పోలిస్తే ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి రెండింతలు సమయం పడుతుంది. ప్రవాహ వేగం 2 కి.మీ./గం. అయితే నిలకడ నీటిలో పడవ వేగం(కి.మీ./గంటల్లో)?
-
Question 95 of 100
95. Question
1 pointsCategory: Mathematics Reasoning25 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతి సగటు వయసు 15 ఏళ్లు. ఇందులోకి టీచరు వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సగటు వయసు ఏడాది పెరుగుతుంది. అయితే టీచరు వయసు ఎంత?
-
Question 96 of 100
96. Question
1 pointsCategory: Mathematics Reasoningకిందివాటిలో ఏ సంఖ్యను 4,5,6లు నిశ్శేషంగా భాగిస్తాయి?
-
Question 97 of 100
97. Question
1 pointsCategory: Mathematics Reasoning3 మీ పొడవు ,2మీ వెడల్పు గల పడవపై ,మనిషి నిల్చుంటే అది 1C.M మందం నీటిలో మునిగినది .. అయినా మనిషి ద్రవ్యరాశి ఎంత ?
-
Question 98 of 100
98. Question
1 pointsCategory: Mathematics Reasoning400 మరియు 675 మధ్యగల సరి సంఖ్యల సగటు ఎంత ?
-
Question 99 of 100
99. Question
1 pointsCategory: Mathematics Reasoningవారం యొక్క సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీలు సెల్సియస్ ,వారంలో మొదటి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ,అయినా మిగిలిన రోజుల సగటు ఉష్ణోగ్రత ఎంత ?
-
Question 100 of 100
100. Question
1 pointsCategory: Mathematics Reasoning18 యొక్క కారణంకాల మొత్తం ఎంత ?
keep watch our pages for more latest updates thank youSoon we will start online exams for English medium please subscribe our YouTube channel..
Leaderboard: RRB ONLINE TEST-3
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
టెలిగ్రాం లింకు కింద ఇవ్వబడింది TELEGRAM లింక్ పై క్లిక్ చేసి మీ అంతా కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి….కాబట్టి మన TELEGRAM గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్లందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ LINKS అందుబాటులో ఉండటం జరుగుతుంది.. RAILWAY EXAMS ప్రిపేరయ్యే అభ్యర్థులు కొరకు మన ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా ప్రతి రోజూ ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడతాయిరైల్వే exams కావలసినటువంటి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మొదలైనవి మన telegram లో ఉచితంగా అందించబడతాయి
టెలిగ్రామ్ లింక్ పని చేయనట్లయితే టెలిగ్రామ్ యాప్ లో SATHISHEDUTECH అని టైప్ చేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వగలరు.
Click Here TO Join Our TELEGRAM Click Here For TEST-29
Click Here For TEST-14 Click Here For TEST-15 Click Here For TEST-16 Click Here For TEST-17 Click Here For TEST-18 Click Here For TEST-19 Click Here For TEST-1 Click Here For TEST-2
Click Here For TEST-3 Click Here For TEST-4 Click Here For TEST-5 Click Here For TEST-6 Click Here For TEST-7 Click Here For TEST-8 Click Here For TEST-9 Click Here For TEST-10 Click Here For TEST-11 Click Here For TEST-12 Click Here For TEST-13